మనశ్శాంతి కావాలంటే...: Manasshanti Kavalante...

· Miscellaneous Книга 3 · Ramakrishna Math, Hyderabad
4,8
46 отзывов
Электронная книга
64
Количество страниц

Об электронной книге

మనశ్శాంతి పొందడంకోసం శారదామాత చెప్పిన హితోక్తులు

దివ్యజనని శ్రీశారదామాత తన బోధనలన్ని సరళమైన భాషలో సంభాషణల రూపంలోనే చేశారు. ఈ బోధనలు మన నిత్యజీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయి. దివ్యజనని సంభాషణలలో ఆణిముత్యాలవంటి కొన్ని సందేశాలను ఎంపిక చేసి చిన్న సూక్తుల రూపంలో 'మనశ్శాంతి కావాలంటే...' అనే ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మానసిక శాంతిని పొందడానికి పాటించవలసిన నియమాలు, గృహస్థజీవితం, కర్మయోగం, ఆధ్యాత్మికత, దుఃఖ నివారణ, ప్రార్థన వంటి అనేక విషయాల గురించి రెండు, మూడు వాక్యాలలో సూక్తులు ఇవ్వబడ్డాయి. చివరగా 'ప్రశ్న - జవాబు' రూపంలో సందేహాల నివృత్తి చేయబడింది. అంతేకాక శారదామాత సంక్షిప్త జీవిత విశేషాలు, అమ్మ జీవితంలోనుంచి కొన్ని స్ఫూర్తిదాయక సంఘటనలు ఇవ్వబడ్డాయి.

Our other books here can be searched using #RKMathHyderabad

Оценки и отзывы

4,8
46 отзывов

Оцените электронную книгу

Поделитесь с нами своим мнением.

Где читать книги

Смартфоны и планшеты
Установите приложение Google Play Книги для Android или iPad/iPhone. Оно синхронизируется с вашим аккаунтом автоматически, и вы сможете читать любимые книги онлайн и офлайн где угодно.
Ноутбуки и настольные компьютеры
Слушайте аудиокниги из Google Play в веб-браузере на компьютере.
Устройства для чтения книг
Чтобы открыть книгу на таком устройстве для чтения, как Kobo, скачайте файл и добавьте его на устройство. Подробные инструкции можно найти в Справочном центре.

Продолжение серии

Другие книги автора A Compilation

Похожие электронные книги