ముండకోపనిషత్తు: Mundaka Upanishattu

· Upanishads کتاب 5 · Ramakrishna Math, Hyderabad
۴٫۳
۳ مرور
ای-کتاب
95
صفحه‌ها

درباره این ای-کتاب

నీడ-నిజం

ఈ ఉపనిషత్తు అథర్వణవేదానికి చెందినది. ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానమనే ఆరోపాన్ని క్షురకుని కత్తిలా చక్కగా తొలగించివేస్తుంది కనుక దీనికి ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది. ‘నీడను వీడి నిజాన్ని చూడు’ అనేది ఈ ఉపనిషత్తు సారాంశం. అక్షర పరావిద్యను ఈ ఉపనిషత్తు బోధిస్తోంది. ఇంద్రియాలతో గ్రహించే పరిమితమైన జ్ఞానం సాధారణ జ్ఞానమని, భగవంతుని గురించిన జ్ఞానమే ఉన్నత జ్ఞానమని, అందుకు ఆధారమైన భగవంతుని మహత్వాన్ని ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. కర్మకాండలు, యాగాలు, కర్మలు అవసరమేనని చెబుతూ అదే సమయంలో అవి నశ్వరమైనవి అని హెచ్చరిస్తూ, తపోమయ జీవితమే శ్రేష్ఠమైనది అని తెలుపుతూ, తపోమయ జీవితం లేదా సన్న్యాస జీవితం ఫలవంతం కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలియజేస్తుంది ఈ ఉపనిషత్తు.

Our other books here can be searched using #RKMathHyderabad

رتبه‌بندی‌ها و مرورها

۴٫۳
۳ مرور

رده‌بندی این کتاب الکترونیک

نظرات خود را به ما بگویید.

اطلاعات مطالعه

تلفن هوشمند و رایانه لوحی
برنامه «کتاب‌های Google Play» را برای Android و iPad/iPhone بارگیری کنید. به‌طور خودکار با حسابتان همگام‌سازی می‌شود و به شما امکان می‌دهد هر کجا که هستید به‌صورت آنلاین یا آفلاین بخوانید.
رایانه کیفی و رایانه
با استفاده از مرورگر وب رایانه‌تان می‌توانید به کتاب‌های صوتی خریداری‌شده در Google Play گوش دهید.
eReaderها و دستگاه‌های دیگر
برای خواندن در دستگاه‌های جوهر الکترونیکی مانند کتاب‌خوان‌های الکترونیکی Kobo، باید فایل مدنظرتان را بارگیری و به دستگاه منتقل کنید. برای انتقال فایل به کتاب‌خوان‌های الکترونیکی پشتیبانی‌شده، دستورالعمل‌های کامل مرکز راهنمایی را دنبال کنید.

ادامه مجموعه

بیشتر از Swami Jnanadananda

ای-کتاب‌های مشابه