పోటీ ప్రపంచపు ఉరకలలో మునిగిపోతున్న యువతకు వివేకానందుడు అందించిన ఈ సందేశం కొత్త ఊపిరిని అందజేస్తుంది. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించే ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగజేస్తుంది. జీవనయానంలో కలిగే సందిగ్ధాలనుండి బయటపడగలిగే మార్గాన్ని ప్రబోధిస్తుంది. స్వామి వివేకానందుడు అందించిన సందేశాత్మక ప్రబోధాలలో ఒకటిగా ఈ 'విజయానికి మార్గం' నిలుస్తుంది.
Our other books here can be searched using #RKMathHyderabad