స్వరచింతామణి(Svara Chintamani)

· Panchawati Spiritual Foundation
4.5
සමාලෝචන 6ක්
ඉ-පොත
307
පිටු

මෙම ඉ-පොත ගැන

స్వరచింతామణి యనే ఈ ప్రాచీనగ్రంథము పేరుకు తగినట్లు, చింతలను తీర్చే మణి వంటిది. దీని రచయిత శ్వేతకేతు యోగి. ఇది కూడను తంత్రశాస్త్ర విభాగమే. ఈ గ్రంథములో పిండోత్పత్తి, స్వరోత్పతి, కాలప్రమాణములు, నాడీసంధి, అజపాలక్షణము, స్వరకర్మ, వార, పక్ష, మాస, సంవత్సర స్వరములు, మూలస్వర విజ్ఞానము, నిత్యజీవితములో ఈ శాస్త్రము యొక్క వివిధములైన ఉపయోగములు, ప్రశ్నశాస్త్రములో దీనిని ఉపయోగించి ఫలితములను తెలుసుకునే విధానములు, సంవత్సర, మాస, దిన ఫలితములు, యుద్ధము, జూదము, ఉత్తమ స్త్రీ పురుష లక్షణములు, స్వప్నజ్ఞానము, వశీకరణము, సంతానము, రోగముల నిర్ధారణ, మరణసమయము, శకునములు, సాముద్రికజ్ఞానము మొదలైన అనేక విషయములు వివరించబడినది. 


`పంచవటి` నుండి వెలువడుచున్న 62 వ గ్రంథముగా దీనిని విడుదల చేస్తున్నాము. 

ඇගයීම් සහ සමාලෝචන

4.5
සමාලෝචන 6ක්

කර්තෘ පිළිබඳ

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన, శ్రీవిద్యా రహస్యమ్, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, దత్తాత్రేయ యోగశాస్త్రము, జాబాల దర్శనోపనిషత్తు, మహాసౌరము, విజ్ఞానభైరవ తంత్రము, మహాస్మృతిప్రస్థానసూత్రము, ధర్మపదము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగతత్త్వోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, యోగతారావళి, శాండిల్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, నాదబిందూపనిషత్తు, ధ్యానబిందూపనిషత్తు, సిద్ధసిద్ధాంతపద్ధతి, గోరక్షసంహిత, యోగయాజ్ఞవల్క్యము, పతంజలి యోగసూత్రములు, వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం, వెలుగుదారులు, శ్రీమాలినీ విజయోత్తర తంత్రము, తంత్రసారము, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, దృగ్దృశ్య వివేకము, ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్, సర్వసార ఉపనిషత్, గాయత్రీ రహస్యోపనిషత్, యోగరహస్యము, సావిత్రీ ఉపనిషత్, ఆత్మోపనిషత్, ముక్తికోపనిషత్, వేదాంతసారము, కైవల్యోపనిషత్, సనత్సుజాతీయము, శ్రీరామగీత, ఉత్తరగీత, అధ్యాత్మోపనిషత్, యోగబీజము, గోరక్ష వచన సంగ్రహము లు ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.

මෙම ඉ-පොත අගයන්න

ඔබ සිතන දෙය අපට කියන්න.

කියවීමේ තොරතුරු

ස්මාර්ට් දුරකථන සහ ටැබ්ලට්
Android සහ iPad/iPhone සඳහා Google Play පොත් යෙදුම ස්ථාපනය කරන්න. එය ඔබේ ගිණුම සමඟ ස්වයංක්‍රීයව සමමුහුර්ත කරන අතර ඔබට ඕනෑම තැනක සිට සබැඳිව හෝ නොබැඳිව කියවීමට ඉඩ සලසයි.
ලැප්ටොප් සහ පරිගණක
ඔබට ඔබේ පරිගණකයේ වෙබ් බ්‍රව්සරය භාවිතයෙන් Google Play මත මිලදී ගත් ශ්‍රව්‍යපොත්වලට සවන් දිය හැක.
eReaders සහ වෙනත් උපාංග
Kobo eReaders වැනි e-ink උපාංග පිළිබඳ කියවීමට, ඔබ විසින් ගොනුවක් බාගෙන ඔබේ උපාංගයට එය මාරු කිරීම සිදු කළ යුතු වේ. ආධාරකරු ඉ-කියවනයට ගොනු මාරු කිරීමට විස්තරාත්මක උදවු මධ්‍යස්ථාන උපදෙස් අනුගමනය කරන්න.