ప్రాచీన కాలంలోని సాంప్రదాయిక జ్ఞానం, ఆధునిక వైజ్ఞాన దృక్పథం, ఈ రెండింటి యొక్క చక్కని సమ్మేళనమే శ్రీ శారదాదేవి జీవితం. నేటి భారతావనిలోని స్త్రీ జాతికి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి, ప్రేమ, దయ, వినయం, ఓర్పు, బలం, ధైర్యం వంటి లక్షణాలతో కూడిన ధీరవనితలుగా తయారుకావడానికి శారదామాత యొక్క జీవితం ఆదర్శంగా నిలుస్తుంది.
Our other books here can be searched using #RKMathHyderabad