భగవత్ప్రాప్తికి అనువైన మార్గాలలో సరళమైనది భక్తిమార్గం. అటువంటి భక్తిమార్గం గురించి స్వామి వేకానందుని వంటి యతీశ్వరుని గళం నుండి జాలువారిన వాగామృత చంద్రికలే ఈ పుస్తకంలోని అంశాలు. భక్తి నిర్వచనంతో మొదలుకొని ఈశ్వరతత్త్వం, ఇష్టదైవం, సాధనాక్రమం, పరాభక్తిని గురించిన వివిధ విశేషాలు ఇందు గోచరమవుతాయి. భక్తిమార్గంలో పయనించే సాధకులకు ఉపకరించే పుస్తకంగా ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
Our other books here can be searched using #RKMathHyderabad