రామతాపిన్యుపనిషత్ (Ramatapinyupanishat)

· Panchawati Spiritual Foundation
5.0
14 reviews
Ebook
82
Pages

About this ebook

అయోధ్యా నగరంలోని శ్రీరామచంద్రుని భవ్యమందిరం 1528-29 CE లో బాబర్ చేత ధ్వంసం చేయబడింది. అప్పటినుండి బానిసత్వంలో బ్రతుకుతున్న హైందవజాతి, దురాక్రమణదారులు ఆ స్థలంలో కట్టిన కట్టడాన్ని ఆ తరువాత 465 ఏళ్లకు 1992 CE లో ధ్వంసం చేయగలిగింది. ఈ క్రమంలో జరిగిన పోలీస్ కాల్పులలో ఎందరో కరసేవకులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయినా సరే, పట్టువిడవని దీక్షతో శ్రమించి, ఎన్నో చట్టపరమైన అడ్డంకులను దాటి, ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి, స్వతంత్రం వచ్చిన 76 ఏళ్లకు అదే ప్రదేశంలో రామమందిరాన్ని తిరిగి నిర్మించడం జరిగింది. అక్కడ రామచంద్రుని భవ్య విగ్రహ ప్రాణప్రతిష్ట 22 జనవరి 2024 న జరుగుతున్నది. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుని దివ్య చరణకమలముల మ్రోల ఈ ఉపనిషత్తుకు నా వ్యాఖ్యానమును ఉడతాభక్తిగా సమర్పిస్తున్నాను.

 

హైందవులందరికీ ఈ పుస్తకమును, దీని ఇంగ్లీష్ అనువాదమును, ఉచిత ‘ఈ-బుక్స్’ గా అందిస్తున్నాము. త్వరలో ప్రింట్ పుస్తకాలుగా కూడా వస్తాయి.

Ratings and reviews

5.0
14 reviews
guna sekhar
January 30, 2024
It's a good book for spiritual seekers.
Did you find this helpful?
Swamy Nunna
October 6, 2024
rare and fantastic book. thanks to publishers
Did you find this helpful?
Srinivasa Rao Mandarapu
January 24, 2024
Jai sriram,guruvu gariki vandanamulu
Did you find this helpful?

About the author

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరి ఇతర రచనలైన, శ్రీవిద్యా రహస్యమ్, లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక, దత్తాత్రేయ యోగశాస్త్రము, జాబాల దర్శనోపనిషత్తు, మహాసౌరము, విజ్ఞానభైరవ తంత్రము, మహాస్మృతిప్రస్థానసూత్రము, ధర్మపదము, యోగకుండలినీ ఉపనిషత్తు, యోగతత్త్వోపనిషత్తు, యోగశిఖోపనిషత్తు, యోగతారావళి, శాండిల్యోపనిషత్తు, వరాహోపనిషత్తు, ఆరు యోగోపనిషత్తులు, నాదబిందూపనిషత్తు, ధ్యానబిందూపనిషత్తు, సిద్ధసిద్ధాంతపద్ధతి, గోరక్షసంహిత, యోగయాజ్ఞవల్క్యము, పతంజలి యోగసూత్రములు, వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం, వెలుగుదారులు, శ్రీమాలినీ విజయోత్తర తంత్రము, తంత్రసారము, ఆత్మబోధ, అపరోక్షానుభూతి, దృగ్దృశ్య వివేకము, ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్, సర్వసార ఉపనిషత్, గాయత్రీ రహస్యోపనిషత్, యోగరహస్యము, సావిత్రీ ఉపనిషత్, ఆత్మోపనిషత్, ముక్తికోపనిషత్, వేదాంతసారము, కైవల్యోపనిషత్, సనత్సుజాతీయము, శ్రీరామగీత, ఉత్తరగీత, అధ్యాత్మోపనిషత్, యోగబీజము, గోరక్ష వచన సంగ్రహము, శివ స్వరోదయ శాస్త్రము, స్వర చింతామణులు ఆధ్యాత్మిక జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.