మొఘలుల నగ్నస్వరూపం

· Agniveer
4.0
1 review
Ebook
93
Pages

About this ebook

మీకు తెలుసా?

బాబర్ ఒక తాగుబోతు!

అతను బాబ్రి అనే కుర్రవాడిని ప్రేమించాడు!

అక్బర్ చిన్న పిల్లల్ని చెరచేవాడు!

అక్బర్ కి 5000 మంది వేశ్యలతో కూడిన హరెం (అంతఃపురం/వేశ్యావాటిక) ఉండేది!

జహంగీర్ తన కొడుకుని స్వయంగా తానే గుడ్డివాడిని చేశాడు!

షా జహాన్ తన స్వంత కూతురిని కూడ తన కామాగ్నికి ఆహుతిచేశాడు!

ఔరంగజేబు తన సోదరుడిని చంపి అతని తలని తండ్రికి పంపించాడు!

దాదాపు ప్రతి మొఘల్ రాజు తన సంతానాన్ని, సోదరులని చంపినవాడే!
ఇంకా మరెన్నో...

ఈ పుస్తకం మొఘల్ చరిత్ర గురించి మీకు కనువిప్పు కలిగిస్తుంది. మొఘల్ రాజులు వావి వరుసలు తెలియని వారు, వ్యభిచారులు, మానభంగాలు చేసేవారు, మూర్ఖులు, అత్యంత కఠినాత్ములైన దురాక్రమణదారులు. అటువంటి నీచులని చరిత్ర పుస్తకాలు గొప్ప పాలకులుగా, ఉదాత్త స్వభావులుగా ఆకాశానికెత్తేశాయి. ఈ పుస్తకం వారి చీకటి గాథల సంకలనం. నేరుగా వారి ఆత్మకథల నుండి తీసుకున్న విషయాలు మిమ్మల్ని విస్మయపరుస్తాయి. లౌకికవాదాన్ని కాపాడే ముసుగులో ఈ నీచులని కీర్తించడం ఇంక మానుకోవాలి. ఇప్పటివరకు జరిగింది చాలు అని భారతీయులు గొంతెత్తి చప్పేలా చేస్తుందీ పుస్తకం.

గమనిక: ‘అతి గొప్ప భారతీయ పాలకుడు’ అనే పుస్తకానికి తరువాతి సంపుటం ఈ పుస్తకం. కొత్త పేరుతో, మరెన్నో కొత్త విషయాలు, అధ్యాయాలతో మీకు ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం. 

Ratings and reviews

4.0
1 review

About the author

 డాక్టర్ వశి శర్మ మతాలు, ఉగ్రవాదం, చరిత్ర, ఇస్లామిక్ దురాక్రమణలు వంటి అంశాల మీద పండితులు. ఉన్మాదాన్ని నివారించడంలో ఆయన సిద్ధహస్తులు. ఆయన వాగ్ధాటి ఉన్న ఓ మంచి రచయిత, కవి, నవలాకారుడు. ఇస్లామిక్ మతోన్మాదం, చరిత్ర, ప్రేరణ మొదలైన అంశాలపైన ఆయన ఇంగ్లీషు, హింది భాషల్లో అనేక రచనలు చేశారు. ఐఐటి ముంబాయి లో చదివారు. వైజ్ఞానిక పరిశోధనా విభాగంలో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్ఠాత్మక ‘ఇన్స్పైర్’ అవార్డునందుకున్నారు. ఆయన పరిశోధనలు అనేకం అంతర్జాతీయ వైజ్ఞానిక పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఆయన అగ్నివీర్ కి అధ్యక్షలుగా పని చేస్తున్నారు. 


Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.