మాతృదేవి శ్రీశారదాదేవి భక్తులు, సాధువులు, మహాపురుషులు, బంధువర్గ సమక్షంలో చేసిన ప్రసంగాల సంగ్రహమే ఈ ''మాతృసన్నిధి'' గ్రంథం. శారదామాత ఎన్నో జటిలమైన ఆధ్యాత్మిక విషయాలను తేలికగా అందరకూ అర్థమయ్యే విధంగా సంభాషణ రూపేణా తెలియజేశారు.
Our other books here can be searched using #RKMathHyderabad