గోల్డెన్ రోబ్ - Golden Robe: Shadow Spy Thriller (Pocket Series)

Madhu Babu Vintage Pocket Books Book 82 · LAVIN Visionaire
3 reviews
Ebook
177
Pages

About this ebook

పది క్షణాల తరువాత లైన్లోకి వచ్చారు హోమ్ మినిస్టర్ గారు.

"హల్లో కులకర్ణీ ..... ఇప్పుడే నిద్ర లేచాను..... లేవగానే రిసీవర్‌ని చేతికి యిచ్చాడు నా సెక్రటరీ...... ఏమిటి విషయం ??" నవ్వుతూ ప్రశ్నించారు.

"ప్రస్తుతానికి పెద్ద విషయం ఏదీ లేదు సర్...... మా కోతులు - పెద్ద కోతితో సహా మీ దగ్గిరికి రావచ్చు..... వాళ్ళు ఏం చెప్పినా, ఏది అడిగినా ప్లీజ్ రెఫ్యూజ్.... అవుట్‌రైట్‌గా నిరాకరించండి....... ఏ మాత్రం తల వూపినా కాకమ్మ కథలు చెప్పి మిమ్మల్ని బుట్టలో వేసేసుకుంటారు..... ఓకేనా??" సూటిగా చెప్పారు కులకర్ణి.

"అసలు ఏం జరిగింది కులకర్ణి? జరిగింది ఏమిటో తెలియకుండా, షాడో మాటల్ని కాదనటం నాకు చేత కాదని నీకు తెలుసు గదా......." చిరునవ్వుతూ అన్నారు హోమ్ మినిష్టర్ గారు.

"అటువంటి సెంటిమెట్లు ఇప్పుడు పనికిరావు సర్...... మీరు నేను చెప్పినట్లు చేయకపోతే ఆ దుర్మార్గుడు ఎసైన్‌మెంట్ గోల్డెన్ రోబ్ లోకి అడుగు పెడతాడు..... అప్పుడు మీ పరువులు నా పరువులు కట్టకట్టుకుని మట్టిలో పొర్లిగింతలు పెడతాయి...... నా మాటలు అర్థం అయ్యాయా?"

--------------------------------------------------------

Copyright Disclaimer:

This ebook is an original work written by Sri. Madhu Babu and published by Vallabhaneni Maheedhar (LAVIN Visionaire). All rights are reserved. No part of this book may be reproduced, distributed, or transmitted in any form or by any means, including recording, copying, or uploading to the internet, without the prior written permission of the creator. Unauthorized use is a violation of copyright laws and will be subject to legal action.

పది క్షణాల తరువాత లైన్లోకి వచ్చారు హోమ్ మినిస్టర్ గారు. "హల్లో కులకర్ణీ ..... ఇప్పుడే నిద్ర లేచాను..... లేవగానే రిసీవర్‌ని చేతికి యిచ్చాడు నా సెక్రటరీ...... ఏమిటి విషయం ??" నవ్వుతూ ప్రశ్నించారు. "ప్రస్తుతానికి పెద్ద విషయం ఏదీ లేదు సర్...... మా కోతులు - పెద్ద కోతితో సహా మీ దగ్గిరికి రావచ్చు..... వ...

Discover more

Ratings and reviews

3 reviews
Sreekanthreddy Muthareddy
March 2, 2026
స్టోరీ సూపర్. కథనం చాలా బాగుంది. బదిలీభాయ్ పాత్ర సూపర్.
Did you find this helpful?

About the author

Madhu Babu (Valluru Madhusudana Rao), affectionately known as “Shadow Madhu Babu,” is a celebrated Telugu author born in 1948, best known for his detective–thriller Shadow series and a rich collection of folklore‑fantasy novels.

Madhu Babu (Valluru Madhusudana Rao), affectionately known as “Shadow Madhu Babu,” is a celebrated Telugu author born in 1948, best known for his detective–thriller Shadow series and a rich collection of folklore‑fantasy novels.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.

Continue the series

More by Madhu Babu

Similar ebooks