పదచ్ఛేద టీకా తాత్పర్య సహితం భగవద్గీతను పలువురు వాఖ్యానించినా మనకు లభించే భాష్య టీకా వాఖ్యానాలలో శ్రీశంకరాచార్యులవారి గీతాభాష్యమే ప్రాచీనతమం. ఈ పుస్తకంలో ప్రతిపదార్థ ప్రాయకంగా శంకర భాష్యానుసారం కూర్పబడింది. మూలశ్లోకం, ప్రతిపదార్థం, సరళశైలిలో తాత్పర్యం ఇందు పొందుపరచడం జరిగింది. ఇది పండితులు, సాధకులకే కాక కళాశాల విద్యార్థులు కూడా గ్రహించగల రీతిలో సంస్కరించబడింది. అనువాదశైలి మృదుమధురంగా హృదయానికి హత్తుకునేలా ఉండి మూలాన్ని చక్కగా తెలియజేసే విధంగా కూర్చబడింది. పారాయణకు వీలుగా మూలం పెదపెద్ద ఆక్షరాలలో ముద్రించబడివుంది. భగవద్గీతయందు ఆసక్తి కల వారికి ఈ పుస్తకం విశేష ప్రయోజనకారి.
Our other books here can be searched using #RKMathHyderabad
Series
Ratings and reviews
4.8
6 reviews
5
4
3
2
1
O V R Lakshmi
Flag inappropriate
Show review history
May 16, 2024
. ఈ భగవద్గీత పుస్తకం చాలా బాగుంది కొత్తగ అర్థ సహితంగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంది
janardhan javvadi
Flag inappropriate
December 14, 2022
super explanation
suresh suresh
Flag inappropriate
October 30, 2022
బావుంది
Rate this ebook
Tell us what you think.
Reading information
Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.