1982లో జన్మిం చిన కాల్ న్యూ పోర్ట్, జార్ట్ టౌన్ విశ్వ విద్యా లయం లో, కం ప్యూ టర్ సైన్స్ అసిస్టెం ట్ ప్రొఫెసర్ వృ త్తిలో ఉన్నా రు. సమాచార వ్య వస్థలపై విశేష అధ్య యనం చేసిన న్యూ పోర్ట్ ప్రపం చమం తా విశేషం గా అమ్ముడుబోయిన 7 పుస్తకాలను రచిం చారు. ‘కళాశాలలో ఎలా గెలవాలి’; ‘హై-స్కూ ల్ సూపర్ స్టార్ ఎలా ఉం డాలి’; ‘టైమ్-బ్లాక్ ప్లానర్’; ‘ఇమెయిల్ లేని ప్రపం చం ’ . ఈయన పుస్తకాలు ప్రపం చమం తటా దాదాపు 35 భాషల్లోకి అనువదిం చబడ్డాయి. ‘లోతైన పని’ ఆయన పేరెన్ని కగన్న పుస్తకాలలో ఒకటి.