Tinder Lite

2.0
13.2వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
18+ కోసం రేట్ చేయబడింది
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీరు కొత్త వ్యక్తులను కలవాలని అనుకున్నా లేదా మీ సోషల్ నెట్‌వర్క్ విస్తరించుకోవాలని అనుకున్నా లేదా మీరు ప్రయాణించేటప్పుడు స్థానికుల వలే చేయాలని అనుకున్నా — మీరు సరైన ప్రదేశానికి వచ్చారు. కొంతమంది మమ్మల్ని ‘‘ప్రపంచంలోనే హాటెస్ట్ డేటింగ్ యాప్’’ అని పిలుస్తారు, అయితే మీరు మమ్మల్ని అత్యంత విశ్వసనీయమైన వింగ్‌మేట్ అని పిలవవచ్చు. డేటింగ్ చేయడానికి 190 దేశాల నుంచి 30 బిలియన్ మ్యాచ్‌లతో, మేం మీకు ఎల్లప్పుుడూ ఎప్పుడు అవసరం అయితే అందుబాటులో ఉంటాం.

Tinder Lite ని ప్రవేశపెడుతున్నాం:

ఇది Tinder — బిజీగా ఉండేవారి కొరకు. ఒక లైట్ వెర్షన్‌ని మీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

ఉచితం, వేగవంతమైంది మరియు వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, Tinder Lite బిజీగా ఉన్నప్పుడు సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఆదర్శవంతమైనది. మీరు చేయగలిగిన వాటికి సంబంధించిన ఒక క్లుప్తమైన వివరణ:

● కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావడం
● వారి ప్రొఫైల్స్ చెక్ చేయండి
● మీరు దేనిని చూస్తున్నారో దానిని ఇష్టపడినట్లయితే — కుడివైపుకు స్వైప్ చేయండి
● మీ మ్యాచ్‌లతో ఉచితంగా చాట్ చేయండి

ఇది ఎలా పనిచేస్తుందో ఇదిగో:

మ్యాచ్, చాట్, డేట్. ఎవరినైనా ఇష్టపడటానికి కుడివైపుకు స్వైప్ చేసే ఫీచర్ ఉపయోగించండి, పాస్ చేయడానికి ఎడమవైపుకు స్వైప్ చేయడాన్ని ఉపయోగించండి. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా తిరిగి ఇష్టపడినట్లయితే, అది ఒక మ్యాచ్! మేం డబుల్ ఆప్ట్-ఇన్‌ని కనుగొన్నాం తద్వారా పరస్పర ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరు వ్యక్తులు మ్యాచ్ కాగలరు. ఒత్తిడి లేదు, తిరస్కరణ లేదు. మీకు ఆసక్తిగా ఉండే ప్రొఫైల్స్ మీద తట్టండి, మీ మ్యాచ్‌లతో ఆన్‌లైన్‌లో చాట్ చేయండి, తరువాత మీ ఫోన్‌ని పక్కన పెట్టండి, నిజ ప్రపంచంలో కలుసుకోండి మరియు ఏదైనా కొత్తదానిని ప్రజ్వలింపచేయండి.
అప్‌డేట్ అయినది
21 ఆగ, 2023

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి

రేటింగ్‌లు మరియు రివ్యూలు

2.1
12.7వే రివ్యూలు

కొత్తగా ఏముంది

It’s Tinder — for those on the go. A lightweight version you can take with you anywhere and everywhere.