పేటియం: సురక్షిత UPI పేమెంట్స్

యాడ్స్ ఉంటాయి
4.6
19.2మి రివ్యూలు
500మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

పేటియం (पेटीएम), భారతదేశం యొక్క #1 పేమెంట్ యాప్‌. పేటియంను 30 కోట్ల మంది భారతీయులు విశ్వసిస్తున్నారు. BHIM UPI ద్వారా బ్యాంక్ నుండి డబ్బు బదిలీ చెయ్యడానికి పేటియం యాప్‌ని డౌన్‌లోడ్ చెయ్యండి మరియు షాపుల్లో, IRCTC, Flipkart, Uber, Zomato ఇంకా Swiggy వంటి ఆన్‌లైన్ సైట్స్/యాప్‌లలో తక్షణమే చెల్లించండి. మొబైల్ రీఛార్జ్, ఫాస్టాగ్ రీఛార్జ్, DTH రీఛార్జ్, సినిమా టిక్కెట్లు, పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లింపు, నీరు, గ్యాస్, విద్యుత్, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ మరియు బీమా వంటి యుటిలిటీ బిల్లు చెల్లింపుల కోసం పేటియంని ఉపయోగించండి. మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ ఇంకా NPSలో పెట్టుబడి పెట్టండి, బీమా పొందండి, ఉచిత CIBIL క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చెయ్యండి, ఇప్పుడే కొనుగోలు చేసి, పేటియం పోస్ట్‌పెయిడ్‌తో తర్వాత చెల్లించండి. IRCTC రైలు, విమానాలు మరియు బస్సు బుకింగ్ కేవలం కొన్ని ట్యాప్‌లలో బుక్ చేసుకోండి

BHIM UPI ద్వారా బ్యాంక్ నుండి బ్యాంక్ డబ్బు బదిలీ చెయ్యడం
● ఏదైనా ఫోన్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నుండి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు పంపండి మరియు స్వీకరించండి. UPI ని ఉపయోగించడానికి వాలెట్ KYC అస్సలు తప్పనిసరి కాదు.
● ఖాతా బ్యాలెన్స్‌ను తనిఖీ చెయ్యండి, లబ్ధిదారులను జోడించండి మరియు బహుళ బ్యాంక్ ఖాతాలను నిర్వహించండి- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ మరియు మరిన్ని భారతదేశంలోని బ్యాంకులు BHIM UPIకి మద్దతు ఇస్తాయి.

UPI ID
● UPI ID అనేది బ్యాంక్ ఖాతా వివరాలను జోడించడానికి బదులుగా UPI చెల్లింపులు చెయ్యడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన ID.

UPI PIN
● UPI పిన్ అనేది 4 లేదా 6 అంకెల సంఖ్య, ఇది మీ UPI IDని సృష్టించేటప్పుడు తప్పనిసరిగా సెట్ చేసుకోవాలి. మీ UPI లావాదేవీలన్నింటికీ, UPI పిన్ అవసరం.

మొబైల్ మరియు DTH రీఛార్జ్
● జియో రీఛార్జ్, ఎయిర్టెల్ రీఛార్జ్, వోడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్, BSNL రీఛార్జ్ మొదలైన వాటిపై లేటెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ మరియు ఉత్తమ ఆఫర్స్ కనుగొనండి. అలాగే పేటియంతో ఆన్‌లైన్‌లో డేటా కార్డ్స్ రీఛార్జ్ చెయ్యండి.
● మీ DTH కనెక్షన్‌ యొక్క రీఛార్జ్ చెయ్యండి - Tata Play, Sun Direct, Airtel DTH, Dish TV, Videocon d2h మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ పొందండి.

ఫాస్టాగ్‌ని కొనండి మరియు నిర్వహించండి (फास्टैग)
● మీ పేటియం వాలెట్‌ని ఉపయోగించి కనీస డాక్యుమెంటేషన్‌తో ఏదైనా వాహనం కోసం ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చెయ్యండి మరియు రీఛార్జ్ చెయ్యండి.

యుటిలిటీ బిల్లు పేమెంట్స్ - విద్యుత్, నీరు, గ్యాస్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్
● BESCOM, PSPCL, BSES, MSEB, UPPCL, TSSPDCL మొదలైన వాటితో సహా 60+ ప్రొవైడర్‌లలో విద్యుత్ బిల్లు చెల్లింపులు చెల్లించండి.
● నీటి బిల్లు చెల్లింపు, గ్యాస్ బిల్లు చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు మరియు ల్యాండ్‌లైన్ బిల్లు చెల్లింపు (ఎయిర్‌టెల్, BSNL, MTNL, రిలయన్స్), బ్రాడ్‌బ్యాండ్, బీమా ప్రీమియంలు, E-చలాన్, లోన్, ఫీజు చెల్లింపు, మున్సిపల్ మొదలైనవి చెల్లించండి
● బిల్లు డ్యూ గురించి పేటియం మీకు గుర్తు చేస్తుంది.

ఆఫ్‌లైన్ స్టోర్‌లలో సురక్షితమైన మరియు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చెయ్యండి
● సమీపంలోని కిరాణా స్టోర్‌లు, ఫార్మసీలు, రెస్టారెంట్‌లు, పెట్రోల్ పంపులు, రిటైల్ స్టోర్‌లు మొదలైన వాటిలో UPI, మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లేదా QR కోడ్‌ని స్కాన్ చెయ్యడం ద్వారా సులభంగా చెల్లించండి.

పేటియం పోస్ట్‌పెయిడ్ కోసం దరఖాస్తు చేసుకోండి
● పేటియం పోస్ట్‌పెయిడ్ కోసం దరఖాస్తు చేసుకోండి, ఇప్పుడే కొనుగోలు చెయ్యండి మరియు ₹60,000/- వరకు క్రెడిట్ పరిమితితో తర్వాత చెల్లించండి

వ్యక్తిగత ఋణాలు పొందండి
10K నుండి 2.5 లక్షల వరకు లోన్ మొత్తాన్ని పొందండి
3-60 నెలల్లోపు ఋణాన్ని తిరిగి చెల్లించండి
వార్షిక శాతం రేటు (APR) (సంవత్సరానికి నెలవారీ తగ్గింపు): 10.5- 35%
లోన్ ప్రాసెసింగ్ ఫీజు: 0- 6%
దయచేసి గమనించండి: వ్యక్తిగత ఋణాలు భారత భూభాగంలో ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

రుణ భాగస్వాములు (NBFC):
- Hero Fincorp Ltd: https://www.herofincorp.com/partners
- Aditya Birla Finance Ltd: https://personalfinance.adityabirlacapital.com/pages/individual/platform_partners.aspx
- Clix Capital Services Pvt. Ltd: https://www.clix.capital/our-partners/paytm/

ఉదాహరణ:
లోన్ మొత్తం: 100000, వడ్డీ 23%, ప్రాసెసింగ్ ఫీజు 4.25%, టెనర్ 18
లోన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.4250
స్టాంప్ డ్యూటీ చార్జీలు: చట్టం ప్రకారం వర్తిస్తాయి.
నెలకు EMI: రూ.6621
మొత్తం వడ్డీ: రూ.19178
పంపిణీ మొత్తం: రూ.94785
చెల్లించాల్సిన మొత్తం: రూ.119186
అప్‌డేట్ అయినది
2 మే, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం మరియు కాంటాక్ట్‌లు
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.6
19.1మి రివ్యూలు
Varalaxmi Sanaboina
21 మే, 2024
Good
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Paytm - One97 Communications Ltd.
21 మే, 2024
Awesome! It's been our pleasure. You can also avail our services like Payments, UPI money transfer, Recharge and Bill Payments, Travel and Movie ticket booking, Shopping and much more.
CHINNI J
13 ఏప్రిల్, 2024
Supper and essay payment mobile banking app
9 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Paytm - One97 Communications Ltd.
13 ఏప్రిల్, 2024
Happy to hear that you had a positive Payments and Banking experience. Do try other services like UPI money transfer, Recharge and Bill Payments, Travel and Movie ticket booking, Shopping and much more.
Qureshi SHASHAvali
24 మార్చి, 2024
అప్పు దేశాన్ని వదిలి పోయే వాళ్లకు ఇవ్వండి రా లక్షల కోట్లు వాళ్ళ దగ్గర పోయి సివిల్ స్కోర్ అడగండి కడతాడా లేదా అని ఆలోచించండి రా
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

We are super excited about this update, and can’t wait for you to try it out
- Paytm UPl is now powered by Yes Bank, SBI, HDFC Bank and Axis Bank. Update your app and grab your new UPl IDs. #PaytmKaro