Flipkart ఆన్‌లైన్ షాపింగ్

యాడ్స్ ఉంటాయి
4.3
54.5మి రివ్యూలు
500మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
టీన్
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

యాప్ గురించి:
Flipkart - మీ షాపింగ్ అవసరాలన్నింటికీ ఒకే చోటు. మీ స్వంత భాషలో ఆనందంగా ఆన్‌లైన్ కొనుగోలు చేస్తూ నాణ్యమైన ప్రోడక్ట్‌లపై డిస్కౌంట్లు, గేమ్స్ ఆడటంపై రివార్డులు మరియు ప్రతి కొనుగోలుతో అదనపు సూపర్‌కాయిన్‌లు పొందండి. మొబైల్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లియన్సులు, కిరాణా మరియు మరెన్నో భారీ ఎంపికలు కలిగిన ఒరిజినల్ ప్రోడక్ట్‌లు. మీకు అవసరమైన ప్రతిదానిపై సమయానికి అప్‌డేట్‌లు పొందుతారు.

యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముఖ్య కారణాలు:
- కనులకు సులభంగా ఉండే రంగులు, సులువుగా కనిపెట్టే ఫీచర్లు మరియు సరికొత్త డిజైన్ అన్నిటిని మీకు కావాల్సిన దగ్గరే ఉంచింది.
- క్యూలో ఉండకుండా, పెట్రోల్ ఆదా చేస్తూ మీ కిరాణా సామాగ్రిని మీ ఇంటి వద్దకే డెలివరీ పొందండి. కానీ, మీరు చట్నీ తయారు చేస్తునప్పుడో లేక కారం ఉందా అని గుర్తుకొచ్చినప్పుడో కాకుండా ఒక రోజు ముందు ఆర్డర్ చేయండి.
- మా లైవ్‌షాప్+ తో మీ ఆన్‌లైన్ కొనుగోలు మీ ఇంటి వద్ద నుండే చేసినా నిజంగా మీరే చేసినట్టు ఉంటుంది.
- మీ టైలర్ మీకు సూచించే వాటిని ఏవైతే మీకు బాగా సరిపోతాయో, వాటినే మీరు లాగిన్ అయ్యాక మీకు అందిస్తాము. వాటిని చూసి ప్రయత్నించి మాకు చెప్పండి ఎలా ఉన్నాయో.
- మరింత మెరుగైన ప్రాంతీయ భాషా అనుభవం, ఇది వారం పాటు జరిగిన అంతర్గత బగ్‌ బాష్ యొక్క ఫలితం. మన రచయితలు ఆ వారం పాటు నిద్రపోలేదు.
- అలాగే, మొత్తం యాప్ వేగంగా లోడ్ అవుతుంది ఎందుకంటే మా ఇంజనీర్లు వారి తాజా సామర్థ్యాన్ని చూపిస్తున్నారు.
కాబట్టి, ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లి యాప్ అప్‌డేట్ చేసి మేము అందరికోసం మీ హృదయంలో నిలవడానికి ఎలా నిర్మించామో చూడండి.
_____________________________________

మీకు మాలాంటి ఆలోచనలు ఉంటే, లోపాలు కనిపెట్టడం ఇష్టం అయితే app-feedback@flipkart.com కు ఒక నోట్ రాయండి.
అప్‌డేట్ అయినది
25 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
54మి రివ్యూలు
Yarlagadda Ravi
21 జూన్, 2024
good
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Flipkart
22 జూన్, 2024
Hi Flipkart User, Thank you so much for your feedback. We are glad that you are enjoying Flipkart and we look forward to serving you again.
Koduru Siva Sankarachari
8 జూన్, 2024
Good
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Flipkart
9 జూన్, 2024
Hi Flipkart User, Thank you so much for your feedback. We are glad that you are enjoying Flipkart and we look forward to serving you again.
Varadà Klp
15 జూన్, 2024
soso soso
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

సరికొత్త డిజైన్‌తో కొన్ని లోపాలను పరిష్కరించి, మేము చాల అధికంగా అప్‌డేట్ అయ్యాము. ఈ అప్ డేట్ లో ఎన్ని మార్పులు చేసామో చెప్పాలంటే ఇక్కడ ఉన్న అక్షరాలా పరిమితి సరిపోదు. కాబట్టి, ఇది ఒక సారాంశం.
కొత్త ఫీచర్లు - బ్రాండ్ మాల్, లైవ్‌షాప్+, గ్రూప్‌బై మరియు సరికొత్త కిరాణా అనుభూతి. వీటితో పాటు ఇంకెన్నో విషయాలతో, 11 భారతీయ భాషల్లో అత్యంత అద్భుతంగా ఈ యాప్‌ మీ ముందుకి తీసుకొచ్చాము.

ఇవన్నీ చేయడానికి అధిక గంటలు శ్రమించాము. కాబట్టి మా Flipkart యాప్‌కు వచ్చి మా ప్రేమను ఆస్వాదించండి.