imo అనేది గ్లోబల్ వీడియో కాల్స్ & ఇన్‌స్టంట్ మెసేజింగ్ కొరకు ఉచిత మరియు సురక్షితమైన యాప్. ఇది 170కు పైగా దేశాలు మరియు ప్రాంతాల్లో 20 కోట్ల మంది కన్నా యూజర్‌లున్నారు మరియు 30 కంటే ఎక్కువ భాషలకు మద్దతు ఇస్తుంది.
మీరు ఎక్కడ ఉన్నా మీ కుటుంబంతో కనెక్ట్ అవ్వడానికి మరియు ముఖ్యమైన క్షణాలు పంచుకోవడానికి మీరు ఎల్లప్పుడూ అధిక-నాణ్యత ఆడియో మరియు వీడియో కాల్‌లను ఆస్వాదించవచ్చు.
స్పష్టమైన వీడియో & వాయిస్ కాల్స్: అధిక నాణ్యత కలిగిన అంతర్జాతీయ వీడియో మరియు వాయిస్ కాల్స్‌ను ఉచితంగా ఆస్వాదించండి. మీరు 2G, 3G, 4G లేదా Wi-Fi— ఇలా ఏ నెట్‌వర్క్‌లో imo ఎల్లప్పుడూ ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా మరియు స్థిరమైన కాల్స్‌కు భరోసా ఇస్తుంది.
రియల్ టైమ్ గ్రూప్ కనెక్షన్‌లు: అన్ని వేళలా అందరితో కనెక్ట్ అయి ఉండండి. మీరు ముఖాముఖిగా ఉన్నట్లుగానే కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులతో అంతరాయం లేని గ్రూప్ వీడియో కాల్స్ ఆస్వాదించండి.
ఆల్-ఇన్-వన్ మల్టీమీడియా మెసేజింగ్: కేవలం టెక్ట్స్ సందేశాల కంటే మరిన్ని మార్గాల్లో మీ రోజువారీ జీవితాన్ని పంచుకోండి. టెక్ట్స్ సందేశాలు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ సందేశాలు మరియు ఫైల్‌లను (PDF, DOC, ZIP, మొదలైనవి) త్వరగా మరియు సులభంగా పంపండి.
జీవితంలో ప్రతిష్టాత్మకమైన క్షణాలను ఎటువంటి షరతులు లేకుండా పంచుకోండి. గోప్యత & భద్రతకు తొలి ప్రాధాన్యత: మీ గోప్యత మా టాప్ ప్రయారిటీ. అన్ని వ్యక్తిగత సందేశాలు మరియు కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షితం చేయబడ్డాయి. మీ చాట్‌ల వెలుపల ఎవరూ వాటిని చదవలేరు లేదా వినలేరు—చివరకు imo కూడా.
వాయిస్ పార్టీలో చేరండి: imo వాయిస్ రూమ్స్‌లో సోషలైజ్ కావడానికి కొత్త మార్గాలను అనుభూతి చెందండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్‌లతో స్వేచ్ఛగా చాట్ చేయడానికి, తమాషా అంశాలను చర్చించడానికి మరియు రియల్ టైమ్ ఆడియో ఇంటరాక్షన్‌లను ఆస్వాదించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాయిస్ రూమ్‌లలో చేరండి.
ఏ నెట్‌వర్క్‌లోనైనా ఎక్కడికైనా కాల్ చేయండి: నెట్‌వర్క్ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ imo మిమ్మల్ని ఎల్లప్పుడూ కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు పరిమిత కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలలో కూడా మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయి ఉండండి.
అధికారిక వెబ్‌సైట్: https://imo.im/
గోప్యతా పాలసీ: https://imo.im/policies/privacy_policy.html
సేవా నిబంధనలు: https://imo.im/policies/terms_of_service.html సహాయం & ఫీడ్‌బ్యాక్: https://activity.imoim.net/feedback/index.html"
అప్‌డేట్ అయినది
16 జూన్, 2026