Zoho Sheet: స్ప్రెడ్షీట్ యాప్

3.9
6.58వే రివ్యూలు
500వే+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Android పరికరాలు—స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్లు కొరకు—ఉచితంగా Zoho Sheet యాప్ ఉపయోగించి మీ స్ప్రెడ్షీట్లను సృష్టించండి, ఎడిట్ చేయండి, పంచుకోండి మరియు సహకారం అందించండి. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో పనిచేయండి.

స్వతంత్ర స్ప్రెడ్షీట్ అప్లికేషన్ వలే, మేం క్రెడిట్ లేదా డెబిట్ కార్డును లింక్ చేయమని అడగం, అలానే దాచిపెట్టిన ఛార్జీలు కూడా ఏవీ లేవు- ఇది పూర్తిగా ఉచిత అనుభవం.

మీరు ఆన్లైన్లో పనిచేయాలని కోరుకున్నట్లయితే, మీరు కేవలం సైన్ అప్ చేయాలి. ఆఫ్లైన్లో పనిచేయడానికి ఇష్టపడతారా? వెంటనే ప్రారంభించండి—ఎలాంటి సైన్ అప్ అవసరం లేదు.

Zoho Sheetతో, మీరు వీటిని చేయవచ్చు:

స్క్రాచ్ నుంచి స్ప్రెడ్షీట్లను సృష్టించండి, యాప్లోపల వాటిని పూర్తిగా నిర్వహించండి.

మీకు అవసరమైన విధంగా క్లౌడ్లో ఫైల్స్ను యాక్సెస్ చేసుకోండి లేదా ఆఫ్లైన్లో పనిచేయండి.

MS Excel ఫైల్స్ను (XLSX, XLS, XLSM, మరియు XLTM), అలాగే CSV, TSV, ODS మరియు మీ పరికరం నిల్వ చేయబడ్డ మరిన్ని, అలానే Box మరియు DropBox వంటి క్లౌడ్ యాప్ల్లో ఓపెన్ చేసి, ఎడిట్ చేయండి.

చిత్రం నుంచి డేటాని ఉపయోగించి బిల్లులు, ఇన్వాయిస్లు, మరియు రసీదుల కొరకు స్ప్రెడ్షీట్లను సృష్టించండి. మీ పేపర్ రికార్డులను స్కాన్ చేయండి మరియు సెకండ్లలో వాటిని స్ప్రెడ్షీట్లుగా మార్చండి.

మా రెడీ మేడ్ స్ప్రెడ్షీట్ టెంప్లెట్లను ఉపయోగించి మీ టైమ్షీట్లు, బడ్జెట్ స్ప్రెడ్షీట్లు మరియు మరిన్నింటిని క్షణాల్లో సెటప్ చేయండి.

కొలాబరేటర్లతో మీ స్ప్రెడ్షీట్లను పంచుకోండి, విభిన్న అనుమతి లెవల్స్ను సెటప్ చేయండి, మరియు రియల్ టైమ్లో కలిసి పనిచేయండి.

సెల్ లేదా రెంజ్ లెవల్లో—వ్యాఖ్యలు జోడించండి—మెరుగైన టీమ్వర్క్ కొరకు కొలాబరేటర్లను @mentionsతో ట్యాగ్ చేయండి.

వివిధ డేటా వాలిడేషన్ టూల్స్తో ఖచ్చితమైన డేటా ఎంట్రీని ధృవీకరించండి.

అన్ని ఫండమెంటల్ టూల్స్తో మీ సెల్స్ ఫార్మెట్ చేయండి, సార్ట్ మరియు ఫిల్టర్ చేయండి, మరియు కండిషనల్ ఫార్మెటింగ్ అప్లై చేయండి.

350 కంటే ఎక్కువ ఫంక్షన్లు మరియు ఫార్ములాలతో నెంబర్లను లెక్కించండి-VLOOKUP మరియు XLOOKUP నుండి IF మరియు మరెన్నో వరకు.

35 కంటే ఎక్కువ రకాల ఛార్టులతో మీ ఫలితాలను దృశ్యమానం చేయండి.

మా అంతర్గత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ Zia, హెవీ లిఫ్టింగ్ చేయనివ్వండి - స్మార్ట్ డేటా విశ్లేషణ సూచనలను పొందండి, ఆటోమేటిక్గా చార్టులు మరియు పివోట్ పట్టికలను రూపొందించండి మరియు వాయిస్ కమాండ్లను ఉపయోగించి ప్రశ్నలు అడగండి.

మీరు చేసే ప్రతి పని ఆటోమేటిక్గా మరియు సురక్షితంగా సేవ్ చేయబడుతుందని భరోసా పొందండి.

మీ డేటాను ఫ్లాట్ఫారాల వ్యాప్తంగా సింక్ చేయండి

Zoho Sheet వెబ్ మరియు iOSపై కూడా లభ్యమవుతుంది. అత్యుత్తమమైన భాగం ఏమిటి? డేటా వెంటనే మరియు ఆటోమేటిక్గా సింక్ అవుతుంది, అందువల్ల, మీరు ఏ సమయంలోనైనా ఫ్లాట్ఫారాల మధ్య మారవచ్చు.

Zoho గోప్యతా వాగ్ధానం

మీ గోప్యతను గౌరవించడమే ఒక కంపెనీగా మా తాత్త్వికతకు మూలం. మా 25+ సంవత్సరాల చరిత్రలో, మేం మా యూజర్ల సమాచారాన్ని ప్రకటనల కోసం ఎవరికీ విక్రయించలేదు లేదా తృతీయపక్ష ప్రకటనలను చూపించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించలేదు. మీ స్ప్రెడ్షీట్ డేటా మీతోనే ఉంటుంది.

బిజినెస్ల కొరకు Zoho ప్రయోజనం

Zoho Sheet అనేది Zoho office సూట్లోని స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్, ఇందులో వర్డ్ ప్రాసెసింగ్ కొరకు Zoho Writer మరియు ప్రజంటేషన్ల కొరకు Zoho Show కూడా చేర్చబడుతుంది. మీరు Zoho Sheetకు సైన్ అప్ చేసినప్పుడు, మీరు మీ షీట్లు, ప్రజంటేషన్లు, మరియు వర్డ్ డాక్యుమెంట్లను ఒకే ప్రదేశంలో సృష్టించడం మరియు నిర్వహించడానికి వివిధ రకాలైన టూల్స్ను పొందుతారు. ఇది ఆన్లైన్ ఫైల్ స్టోరేజీ మరియు సహకార టూల్ అయిన Zoho WorkDrive, మరియు ఇమెయిల్ మరియు కొలాబరేటివ్ సూట్ అయిన Zoho Workplaceలో భాగం.

Zoho యొక్క సింగిల్ సైన్ ఆన్ ఖాతా మీకు అవసరమైన Zoho యాప్లను యాక్సెస్ చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. మీ ఎకోసిస్టమ్ ప్రస్తుతం బిజినెస్ కేటగిరీలు—సేల్స్, మార్కెటింగ్, ఇమెయిల్ మరియు కొలాబరేషన్, ఫైనాన్స్ HR, మరియు మరిన్నింటి కొరకు 55+ యాప్లను అందిస్తుంది.

మరిన్ని వివరాల కొరకు సందర్శించండి: https://www.zoho.com/sheet/mobile.html

మీరు యాప్ను ప్రయత్నించడానికి ముందు లేదా దానిని ఉపయోగించేటప్పుడు ఏవైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, దయచేసి android-support@zohosheet.com వద్ద మాకు రాయండి.
అప్‌డేట్ అయినది
17 డిసెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
5.97వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

కొత్త స్ప్రెడ్‌షీట్‌లను సృష్టించండి లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మీ పరికర ఫైల్‌లను తెరిచి సవరించండి.

మేము కొన్ని బగ్‌లను తొలగించాము మరియు యాప్ పనితీరును మెరుగుపరిచాము.