ఎయిర్టెల్ థాంక్స్ - రీఛార్జ్

యాడ్స్ ఉంటాయి
4.2
7.29మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ఎయిర్టెల్ థాంక్స్ మై ఎయిర్టెల్ యాప్ యొక్క కొత్త గుర్తింపు. మీ అన్ని ఆన్‌లైన్ రీఛార్జ్ మరియు పేమెంట్ అవసరాలకు ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి మరియు ప్రత్యేకమైన ఎయిర్టెల్ ఆఫర్‌లను పొందండి

ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ను వీటి కోసం ఉపయోగించండి -
• ఎయిర్టెల్ రీఛార్జ్ - మీ ప్రీపెయిడ్ నెంబర్ ను ఆన్లైన్ లో రీఛార్జ్ చేయండి మరియు పొందండి 6GB వరుకు ఉచిత డేటా

• ఎయిర్టెల్ మనీ - ప్రీపెయిడ్ రీఛార్జ్, DTH రీఛార్జ్, ఎక్స్ట్రీమ్ ఫైబర్ బిల్ పేమెంట్, పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్ మరియు మరెన్నో కోసం చాలా సేవ్ చేయండి.ఇంకా పొందండి బిల్ పేమెంట్స్,UPI, టికెటింగ్ మరియు మరిన్ని ఆఫర్లను ఎయిర్ పేమెంట్స్ బ్యాంక్‌ తో.

• Live TV - ఆనందించండి 200+ చానెల్స్, సినిమాలు మరియు వింక్ మ్యూజిక్ ఉచితంగా.

• ఎయిర్టెల్ ఆఫర్స్ - మీరు ఆన్లైన్ లో రీఛార్జ్ చేసినపుడు ఆఫర్లతో మొబైల్ రీఛార్జ్, ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్స్

• ఎయిర్టెల్ యాప్ - మీ అకౌంట్ మరియు డేటా బ్యాలెన్స్‌ పై రియల్-టైమ్ అప్డేట్ తో మీ డేటా వినియోగం మరియు డబ్బు ఖర్చును అదనంగా ట్రాక్ చేయండి
మొబైల్ రీఛార్జ్ తో ఆన్లైన్ రీఛార్జ్ యాప్ హిందీ,తెలుగు,బెంగాలీ,మరాఠీ,తమిళ్,మలయాళం మరియు మరెన్నో వాటితో అందుబాటులో ఉంది

మీరు ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేసినప్పుడు ప్రస్తుత ఎయిర్టెల్ యాప్ ఆఫర్‌లు
1. ఎయిర్టెల్ రీఛార్జ్ యాప్ లో అన్ని అపరిమిత ప్రీపెయిడ్ రీఛార్జ్ లపై ఉచిత 2GB, 4GB లేదా 6GB డేటా యొక్క ప్రత్యేకమైన ఎయిర్టెల్ ఆఫర్లు
2. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం PepsiCo స్నాక్స్ ప్యాక్స్ (Lays, Kurkure, Doritos, Uncle Chipps) తో 1GB లేదా 2GB ఉచిత డేటా
3. ఎయిర్టెల్ UPI ఉపయోగించి ఎయిర్టెల్ రీఛార్జ్ పై రూ.40 వరుకు డిస్కౌంట్
3. ఎంచుకున్న పోస్ట్‌పెయిడ్ మరియు ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌లతో సున్నా ఖర్చుతో అమెజాన్ ప్రైమ్
4. ఎయిర్టెల్ థాంక్స్ కస్టమర్స్ కోసం ఉచిత మొబైల్ యాంటీవైరస్
5. ఎయిర్టెల్ యాప్ ను రెఫర్ చేయండి మరియు రీఛార్జ్/బిల్ పేమెంట్ డిస్కౌంట్ ను గెలుచుకోండి

ఎయిర్టెల్ యాప్‌లో ఫీచర్స్
1. మేనేజ్ అకౌంట్: ఎయిర్టెల్ యాప్ నుండి మీ అన్ని ఎయిర్టెల్ సర్వీసెస్ మేనేజ్ చేయబడతాయి. రియల్-టైమ్ అప్డేట్స్, ట్రాన్సాక్షన్ హిస్టరీ మరియు బిల్ సమ్మరీ కి సులభంగా యాక్సిస్ పొందండి

2. రీఛార్జ్ ఆన్లైన్: మొబైల్ రీఛార్జ్, DTH రీఛార్జ్ మరియు డేటాకార్డ్ రీఛార్జ్ కోసం ఎయిర్టెల్ రీఛార్జ్.

3. పే బిల్స్: పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, ఎక్స్ట్రీమ్ ఫైబర్, డేటా కార్డ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ మరియు ఇన్సూరెన్స్

4. హెల్ప్ మరియు సపోర్ట్:ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో ఇప్పుడు ఎయిర్టెల్ కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంది. FAQs చదవండి, సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయండి మరియు మీ రిక్వెస్ట్ స్టేటస్ ను ట్రాక్ చేయండి

5. ఫైబర్ ఆన్లైన్ హెల్ప్: మీ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ కోసం నెట్‌వర్క్ ట్రబుల్ షూటింగ్, మీ అభ్యర్థనలను కూడా ట్రాక్ చేస్తూ ఉండండి

6. Live TV: ఆనందించండి ఎయిర్టెల్ TV, మూవీస్, మ్యూజిక్ ఇంకా మరెన్నో

7. BHIM UPI: BHIM UPI పై ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ ద్వారా రెఫర్ చేయండి మరియు సంపాదించండి

8. రోమ్ అబ్రాడ్: వెంటనే రోమింగ్ ప్లాన్ కొనండి మరియు పొందండి ఎయిర్టెల్ ఆఫర్ తో చాలా ట్రావెల్ ప్యాక్స్

మీ రీఛార్జ్ యాప్ గా మీరు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ (మై ఎయిర్టెల్ యాప్) ను ఎందుకు పొందాలి -
1. ప్రీపెయిడ్ ఆన్లైన్ రీఛార్జ్
ఎయిర్టెల్ BHIM UPI, Paytm, PhonePe, GPay, SBI, HDFC, ICICI ఇంకా మరెన్నో మొబైల్ రీఛార్జ్‌ పై ఎయిర్టెల్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు మరియు డిస్కౌంట్ కూపన్‌లను పొందండి.
అపరిమిత ప్రీపెయిడ్ ప్యాక్ యొక్క ఎయిర్టెల్ రీఛార్జ్ తో ఎటువంటి ఔట్గోయింగ్ చార్జీలు లేకుండా, డైలీ డేటా మరియు ఉచిత SMS; లేదా టాప్-అప్ మొబైల్ రీఛార్జ్,అంతర్జాతీయ రోమింగ్ మరియు ISD ప్యాక్స్ ను కొనండి

2. ఆన్లైన్ ఎయిర్టెల్ సర్వీసెస్ ను కొనండి లేదా అప్గ్రేడ్ చేయండి
పొందండి కొత్త ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, DTH, ఎక్స్ట్రీమ్ ఫైబర్,ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, డాన్గిల్ సర్వీసెస్ లేదా ఇప్పటికే ఉన్న దానిని అప్గ్రేడ్ చేయండి

3. పోస్ట్ పెయిడ్ బిల్ పేమెంట్
మీ పోస్ట్పెయిడ్ ప్లాన్ ను మేనేజ్ లేదా అప్గ్రేడ్ చేయండి మరియు పోస్ట్పెయిడ్ బిల్ పెమెంట్స్ చేయండి

4. DTH రీఛార్జ్
చానెల్స్ ను మేనేజ్ చేయండి మరియు మీ సెట్-టాప్ బాక్స్ ను HD లేదా ఎక్స్ట్రీమ్ బాక్స్ కు అప్గ్రేడ్ చేయండి
DTH యొక్క ఒక బిల్ తో మల్టీఫుల్ TV కనెక్షన్

5. ఎక్స్ట్రీమ్ ఫైబర్
ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్స్ మరియు ఫిక్స్డ్ లైన్/ల్యాండ్లైన్ ఆన్లైన్ కోసం టారిఫ్ ను చెల్లించండి మరియు అప్గ్రేడ్ చేయండి

6. ఎంటర్టైన్మెంట్ మరియు లైఫ్ స్టైల్
ఆనందించండి ఎయిర్టెల్ TV, న్యూస్ మరియు మూవీస్ ఎయిర్టెల్ TV తో లేదా ఎయిర్టెల్ థాంక్స్ యాప్ పై ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్
చార్ట్ బస్టర్స్ తో వింక్ మ్యూజిక్
అప్‌డేట్ అయినది
26 ఏప్రి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 5 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
7.25మి రివ్యూలు
Kumar Naidu
8 ఏప్రిల్, 2024
Good
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Sanghishetty Nagaraju
13 మార్చి, 2024
Good 😊
9 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Airtel
16 మార్చి, 2024
Sanghishetty, your feedback fuels our commitment to delivering the best possible app experience for you. Thanks - Team Airtel.
D Ramu
12 మార్చి, 2024
సూపర్
14 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

We've fine-tuned every aspect to deliver an unparalleled user experience. Our smoother, faster, and more intuitive interface will enhance the way you interact with our app.