ఒక బానిస ఆత్మ కథ (Oka Banisa Atma Katha)

· Peacock Classics
4,6
24 reseñas
eBook
90
Páginas

Información sobre este eBook

"ఒక బానిస ఆత్మ కథ ప్రగతి లేదు. దున్నకుండానే పంట కోరుకొనేవారే ఉద్యమం లేకుండా స్వేచ్ఛ కోరుకుంటారు. ఉరుములు మెరుపులు లేని వానల్ని కోరుకొనేదీ వారే" - ఫ్రెడరిక్ డగ్లస్ 

సుమారు రెండు శతాబ్దాల క్రితం పుట్టిన ఒక బానిస ఆత్మ కథ ఇది. అతని పేరు ఫ్రెడరిక్ డగ్లస్. అయన తన ఆత్మ కథలో తాను బానిసగా బతికిన రోజులని కళ్ళకు గట్టినట్టు చిత్రించాడు. మేరీల్యాండ్ నుంచి న్యూయార్కుకి ఎలా పారిపోయింది వివరించాడు. అమెరికా లో బానిసత్వాన్ని నిషేదించాలనే ఉద్యమానికి గొప్ప నాయకుడు అయ్యాడు. ఒక వక్తగా రచయితగా మేధావిగా నాయకునిగా అయన  ఎలా రూపొందింది  మనకు ఈ పుస్తకం తెలియచేస్తుంది. దళితుల మేధాశక్తి గురించి చులకన భావం ఉన్నవారికి అంబేద్కర్ జీవితం ఎలా సమాధానం చెప్పిందో, నల్ల బానిసల జ్ఞానం గురించి ఎగతాళి చేసిన తెల దొరల కూతలకు డగ్లస్ జీవితం అటువంటి తిరుగులేని జవాబు ఇచ్చింది. 

Valoraciones y reseñas

4,6
24 reseñas

Valorar este eBook

Danos tu opinión.

Información sobre cómo leer

Smartphones y tablets
Instala la aplicación Google Play Libros para Android y iPad/iPhone. Se sincroniza automáticamente con tu cuenta y te permite leer contenido online o sin conexión estés donde estés.
Ordenadores portátiles y de escritorio
Puedes usar el navegador web del ordenador para escuchar audiolibros que hayas comprado en Google Play.
eReaders y otros dispositivos
Para leer en dispositivos de tinta electrónica, como los lectores de libros electrónicos de Kobo, es necesario descargar un archivo y transferirlo al dispositivo. Sigue las instrucciones detalladas del Centro de Ayuda para transferir archivos a lectores de libros electrónicos compatibles.