కేవలం పేద మనస్తత్వం, ధనిక మనస్తత్వం వల్ల.
సిల్వర్ స్పూన్ తో పుట్టినవాడు ధనవంతుడు అనే టైటిల్ తో వస్తాడు.
కానీ అతడికి పేద మనస్తత్వం ఉంటే, జీవితంలో అన్నీ కోల్పోయి, పేదవాడిగా మరణిస్తాడు.
పేదింట్లో పుట్టిన వాడు పేదవాడు అనే టైటిల్ తో వస్తాడు. కానీ అతడికి ధనిక మనస్తత్వం ఉంటే, జీవితంలో అన్నీ సాధిస్తాడు.
దురదృష్టవశాత్తు, అన్నీ కోల్పోయినా తిరిగి జీరో నుండి ఆరంభించి, అన్నీ సాధించుకోగలుగుతాడు.
అలాంటి ధనిక మనస్తత్వం జొప్పించాలనే ప్రయత్నమే ఈ పుస్తకం.