లోకానికి బైబిల్‌ సవాల్‌ (పార్ట్ – 3): అమెరికా హేతువాద సంఘం వ్రాసిన ‘‘ది బైబిల్‌ హ్యాండ్‌ బుక్‌’’లోని అత్యాచారాలు - సమాధానాలు

· లోకానికి బైబిల్‌ సవాల్‌ Книга 3 · Faith Scope
4,1
12 рецензии
Е-книга
190
Страници
Соодветна

За е-книгава

 ప్రియ పాఠకులారా! ఈ ‘‘అత్యాచారాలు’’ అను విభాగమును బైబిలు హ్యాండ్‌ బుక్‌ అను దానిలో చూచినపుడు ఇంత ధారుణముగా మనుష్యులు చంపబడ్డారని ఇంత అరాచకము ఇంక ఏ చరిత్రలో జరగలేదన్న విధముగా ఈ హేతువాదులు వ్రాసారు. దీనిని చదివినపుడు నాకు కూడ అలాగే అనిపించింది. కాని దేవుని ఆత్మ మనకు వచ్చినపుడు అందులోని వాస్తవాలు బహిర్గతము చేయును. కనుక నాకు వాటిలో వాస్తవముగ జరిగిన సంఘటనను గ్రహించగల్గి ఈ ప్రశ్నలకు సమాధానములు పొందుపర్చగలిగాను. ఈ గ్రంథములో హేతువాది ఒక బాధను వ్యక్తం చేసాడు. ఆ బాధ నీతిమంతులకొరకు కాదుగాని పాపములో మరణించువారిని గూర్చి. పాపపు స్థితిలోకి వెళ్ళి శిక్షను పొందినవారికి జరిగిన వాటిని ఎక్కువగా ఈ గ్రంథములో పొందుపరచాడు. వారు పాపము చేసినను వారిని వదిలి వేయాలని శిక్షించకూడదని వారి పక్షాన చాలా పోరాడినట్లుగా నాకు అర్థమైంది. నరహత్య చేసి, వ్యభిచరించి, పసిపిల్లను చంపినా వారిని ఏమీ చేయక వదిలి వేయాలంటూ వారు చేసిన తప్పుకు దేవుడు శిక్షిస్తే దేవుడు అరాచకము చేసాడంటూ వాపోయాడు. ఇలా వ్రాయుట ఎంతవరకు సమంజసమో పాఠకులు ఈ గ్రంథమును పూర్తిగా చదివి గ్రహించండి.

ఆమెన్‌.

Оцени и рецензии

4,1
12 рецензии

Оценете ја е-книгава

Кажете ни што мислите.

Информации за читање

Паметни телефони и таблети
Инсталирајте ја апликацијата Google Play Books за Android и iPad/iPhone. Автоматски се синхронизира со сметката и ви овозможува да читате онлајн или офлајн каде и да сте.
Лаптопи и компјутери
Може да слушате аудиокниги купени од Google Play со користење на веб-прелистувачот на компјутерот.
Е-читачи и други уреди
За да читате на уреди со е-мастило, како што се е-читачите Kobo, ќе треба да преземете датотека и да ја префрлите на уредот. Следете ги деталните упатства во Центарот за помош за префрлање на датотеките на поддржани е-читачи.

Други од серијата

Повеќе од Sekhar Reddy Vasa

Слични е-книги