శ్రీవిద్యా రహస్యం(Sri Vidya Rahasyam)

Panchawati Spiritual Foundation
4,6
11 recenzii
Carte electronică
483
Pagini

Despre această carte electronică

తంత్రసాధనయైన ‘శ్రీవిద్యోపాసనా’ మీద చిక్కని గ్రాంథిక భాషలో అనేక గ్రంథములున్నవి. వాటిలో సామాన్యునకు అర్థంకాని పదజాలము కనిపిస్తూ, అంతుబట్టని మంత్రములను పూజలను తంతులను సూచిస్తూ చదువరులను గందరగోళంలో పడేస్తూ ఉంటుంది. అటువంటి శైలికి భిన్నంగా, సామాన్యునకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో, తేలికభాషలో ‘శ్రీవిద్య’ యొక్క సాత్విక ఉపాసనావిధానం మొత్తం ఈ పుస్తకంలో వివరించబడింది. ముఖ్యమైన కొన్ని ఉపనిషత్తులలోని మంత్రములను తేలికభాషలో వివరిస్తూ, శ్రీవిద్యకు గల వేదప్రామాణికత ఇందులో చక్కగా నిరూపించబడింది. అంతేగాక, శ్రీవిద్యలోగల నాలుగు ఆచారములను, మానవుని దైవం వైపు అడుగులు వేయించే వాటి సాధనా విధానములను చదువరులకు పరిచయం చెయ్యడం జరిగింది.

 

తంత్రసాధన, జగజ్జనని ఉపాసనలంటే లోకంలో ఉన్నభయాలను, అయోమయాలను పటాపంచలు చేస్తూ, శ్రీవిద్యాసాధన మొత్తం సరళమైన పద్యం, అంతకంటే సరళమైన వచనంలో ఈ పుస్తకంలో వివరించబడింది. ఈ పుస్తకమును చదివిన తదుపరి, జీవనసాఫల్యతనిచ్చే అసలైన శ్రీవిద్యాసాధన వైపు చదువరులు ఆకర్షితులైతే రచయిత ఉద్దేశ్యం నేరవేరినట్లేనని భావిస్తాము.

Evaluări și recenzii

4,6
11 recenzii

Despre autor

శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.

Evaluează cartea electronică

Spune-ne ce crezi.

Informații despre lectură

Smartphone-uri și tablete
Instalează aplicația Cărți Google Play pentru Android și iPad/iPhone. Se sincronizează automat cu contul tău și poți să citești online sau offline de oriunde te afli.
Laptopuri și computere
Poți să asculți cărțile audio achiziționate pe Google Play folosind browserul web al computerului.
Dispozitive eReader și alte dispozitive
Ca să citești pe dispozitive pentru citit cărți electronice, cum ar fi eReaderul Kobo, trebuie să descarci un fișier și să îl transferi pe dispozitiv. Urmează instrucțiunile detaliate din Centrul de ajutor pentru a transfera fișiere pe dispozitivele eReader compatibile.