Cashflow Quadrant (Telugu)

· Manjul Publishing
4,6
21 відгук
Електронна книга
304
Сторінки

Про цю електронну книгу

జనం ఆర్ధిక భదత్రను ఎందుకు కోరుకుంటారు? మూడు రకాల వ్యాపార వ్యవస్థలేమిటి? పెట్టుబడి పెట్టటంలో ఐదు స్థాయిలు ఉంటాయి. అందులో మీరు ఏవిభాగానికి చెందుతారు? డబ్బుని మనసుతో చూడడం ఎలా? ఇటువంటి అంశాల గురించి మనకు సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను చెప్పటంతోపాటు, నిజమైన ధనికుడు కావడం ఎలాగో, వ్యాపారమూ, పెట్టుబడి రంగాలలో రాణించడం గురించి, బ్యాంకుల మాదిరిగా సంపదను పెంచుకోవడమెలాగో, ఈపుస్తకం తెలియచేస్తుంది.

Оцінки та відгуки

4,6
21 відгук

Про автора

రాబర్ట్ కియోసాకి, అమెరికన్ వ్యాపారవేత్త, రచయిత. రిచ్ డాడి కంపనీ, రిచ్ ఎల్ ఎల్ సి కంపెనీల వ్యవస్టాపకుడు. పర్సనల్ ఫైనాన్స్ రంగాల్లో పుస్తకాలు, వీడియోలద్వారా శిక్షణ ఇస్తున్నారు. కియోసాకి రూపొందించిన క్యాష్ ఫ్లో బోర్డు గేమ్,సాఫ్ట్ వేర్ గేమ్స్ ఆర్దిక నైపుణ్యాలను, పెంపొందించడంలో ప్రసిద్ధిగాంచాయి. కియోసాకి రాసిన రిచ్ డాడ్ - పూర్ డాడ్ పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాయి.

Оцініть цю електронну книгу

Повідомте нас про свої враження.

Як читати

Смартфони та планшети
Установіть додаток Google Play Книги для Android і iPad або iPhone. Він автоматично синхронізується з вашим обліковим записом і дає змогу читати книги в режимах онлайн і офлайн, де б ви не були.
Портативні та настільні комп’ютери
Ви можете слухати аудіокниги, куплені в Google Play, у веб-переглядачі на комп’ютері.
eReader та інші пристрої
Щоб користуватися пристроями для читання електронних книг із технологією E-ink, наприклад Kobo, вам знадобиться завантажити файл і перенести його на відповідний пристрій. Докладні вказівки з перенесення файлів на підтримувані пристрої можна знайти в Довідковому центрі.