Retire Young Retire Rich (Telugu)

· Manjul Publishing
৩.৯
১০টি রিভিউ
ই-বুক
408
পৃষ্ঠা

এই ই-বুকের বিষয়ে

"యవ్వనంలో పదవీ విరమణ చేసి ధనవంతులుగా కొనసాగడం” ఎలాగో యీ పుస్తకం చెబుతుంది. డబ్బు సంపాయించటానికి మనకున్న పరపతులను ఏ విధంగా ఉపయోగించుకోవాలో రచయిత విశదీకరిస్తారు. రచయిత స్వానుభవాలనుండి అనేక ఉదాహరణలను వ్యక్తీకరిస్తూ, రచయిత మన మనసు యొక్క పరపతి, ప్రణాళిక యొక్క పరపతి, మన చర్యల పరపతి గురించి విశదీకరిస్తారు. పదవీ విరమణ ముందుగానే చేయటం వల్ల మనలో కలిగే భయాలకు భరోసా యిస్తాడు. యవ్వనంలో పదవీ విరమణ చేయటం ద్వారా మిగిలిన సమయాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో మనం యీ పుస్తకంలో తెలుసుకుంటాం.

রেটিং ও পর্যালোচনাগুলি

৩.৯
১০টি রিভিউ

লেখক সম্পর্কে

రాబర్ట్ కియోసాకీ ప్రప్రంచ వ్యాప్తంగా అమ్ముడు పోయిన పుస్తకం 'రిచ్ డాడ్ - పూర్ డాడ్’ రచయిత. తన 47వ ఏట పదవీ విరమణ చేసాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహవ్యవస్థాపకుడుగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది ప్రజలకు డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ల జీవితాలను అత్యంత ప్రభావితం చేసాడు. మూస భావాలను ధైర్యంగా ఎదుర్కోవటంలో పేరు గడించాడు. వ్యాపారం, విద్యారంగం, స్థిరాస్తులు, పెట్టుబడుల విషయాల్లో తనకున్న అనుభవాన్ని, మహిళలకు నేర్పించడం ద్వారా వాళ్లు తమ జీవితాలను తమ చేతుల్లో ఉంచుకోగలుగుతారని ప్రగాఢంగా నమ్మటం వల్ల, కియోసాకీ ఆ దిశలో విశేషమైన కృషి చేసాడు. యవ్వనంలో పదవీ విరమణ చేయటం ద్వారా సంపన్నులుగా ఎలా మారిపోవాలనేది యీ పుస్తకంలో ఆయన వివరించారు.

ই-বুকে রেটিং দিন

আপনার মতামত জানান।

পঠন তথ্য

স্মার্টফোন এবং ট্যাবলেট
Android এবং iPad/iPhone এর জন্য Google Play বই অ্যাপ ইনস্টল করুন। এটি আপনার অ্যাকাউন্টের সাথে অটোমেটিক সিঙ্ক হয় ও আপনি অনলাইন বা অফলাইন যাই থাকুন না কেন আপনাকে পড়তে দেয়।
ল্যাপটপ ও কম্পিউটার
Google Play থেকে কেনা অডিওবুক আপনি কম্পিউটারের ওয়েব ব্রাউজারে শুনতে পারেন।
eReader এবং অন্যান্য ডিভাইস
Kobo eReaders-এর মতো e-ink ডিভাইসে পড়তে, আপনাকে একটি ফাইল ডাউনলোড ও আপনার ডিভাইসে ট্রান্সফার করতে হবে। ব্যবহারকারীর উদ্দেশ্যে তৈরি সহায়তা কেন্দ্রতে দেওয়া নির্দেশাবলী অনুসরণ করে যেসব eReader-এ ফাইল পড়া যাবে সেখানে ট্রান্সফার করুন।