ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు భారతదేశం అంతటా జరుగుతున్న తాజా సంఘటనల గురించి తెలుసుకోవాలని చూస్తున్నారా? తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఆ లోటును తీర్చుతుంది.
వివిధ పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించి తాజా కరెంట్ అఫైర్స్ సమాచారం మరియు విశ్లేషణలను మీ మాతృభాషలో పొందండి. ఈ రోజే తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవడం ప్రారంభించండి.
మా మ్యాగజైన్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలకు సంబంధించి దాదాపు 20 విభాగాల వారీగా పూర్తిస్థాయిలో వంద శాతం పోటీ పరీక్షల దృక్కోణంతో పబ్లిష్ చేయబడుతుంది.
యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతుంది.
Magazine Name : Telugu Education Current Affairs
Magazine Month : January 2023
Total Pages : 57
Editor Name : Ramu Boddepalli
ISBN No : 978-93-5906-622-6
Magazine Format : E-book
Magazine Price : Rs 10 /-
Hey everyone! I'm Ramu Boddepalli and I'm the educational blogger, developer and content writer from Visakhapatnam. I’ve worked as a education blogger for about eight years, but my experience started way before that.
I’ve always been passionate about writing, After my master's degree I pursued that passion professionally by creating education content for students, career seekers and job aspirants.
I love what I do because it allows me to use my writing skills in a way that is directly applicable to people’s lives. My students are all so grateful for the work that I do for them, and I feel so lucky every time someone tells me how much they appreciate my work.
I am also a skilled developer and content writer, and I have worked on a variety of projects, including educational websites, mobile apps, and marketing materials. I am always looking for new challenges and opportunities, and I am excited to see what the future holds. I am confident that my skills and experience will allow me to make a positive impact on the world.
Website : https://telugueducation.com
Website : https://ramuboddepalli.in