నైపుణ్యాలు మెరుగుపరచి బహుమతులు గెలుచుకోండి!
ఉత్కంఠభరితమైన పూల్ మ్యాచ్లు ఆడి Pool Points సంపాదించి నింజా టోకెన్లు సేకరించి ప్రత్యేక క్యూ, అవతార్, ఇమోట్స్ మరియు స్టిక్కర్లు అన్లాక్ చేయండి. మీరు అన్ని దాచిన బహుమతులను కనుగొనగలరా? ఈరోజే Path of the Ninja సీజన్లో చేరండి!