Microsoft Word: Edit Documents

యాప్‌లో కొనుగోళ్లు
4.8
10.7మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

విశ్వసనీయమైన Wordని ఉపయోగించి మీరు త్వరగా మరియు సులభంగా మీ ఫైల్‌లను సృష్టించవచ్చు, సవరించవచ్చు, వీక్షించవచ్చు, ఇతరులతో భాగస్వామ్యం చేయవచ్చు. దీని ద్వారా మీరు Office పత్రాలను ఇమెయిల్‌లకు కూడా జోడించవచ్చు. Wordతో, మీ Office ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. మీరు బ్లాగర్, రచయిత, పాత్రికేయులు, సంపాదకులు, విద్యార్థి లేదా పత్రాలలో పని చేసే ప్రాజెక్ట్ మేనేజర్ అయినా కూడా, ఇది ఎల్లప్పుడూ మీకు అత్యంత సులభంగా అందుబాటులో ఉంటుంది. Word మీకు PDF రీడర్‌ని పరిచయం చేస్తుంది మరియు PDFని చదవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు, పడుకునే ముందు లేదా మీకు నచ్చినప్పుడు PDFలు, ఇ-పుస్తకాలను చదవండి.
ప్రభావవంతమైన వచన పత్రాలు, స్క్రిప్ట్‌లు, బ్లాగ్‌లు, రచనలు లేదా రెజ్యూమ్‌లను రూపొందించండి. ఉత్తమ ఆకృతీకరణ ఎంపికలతో మీ రచనలను అద్భుతంగా మార్చగల శక్తివంతమైన సాధనాలతో మీ పత్రం, ఉత్తరం, రెజ్యూమ్ లేదా గమనికలను అనుకూలీకరించండి.

విశ్వాసంతో సృష్టించండి
మీ ప్రాజెక్ట్, అసైన్‌మెంట్‌లు, ఉత్తరం, బ్లాగ్, స్క్రిప్ట్, గమనికలు, రచనలు లేదా రెజ్యూమ్‌ని అందంగా రూపొందించబడిన అధునాతన టెంప్లేట్‌లతో త్వరగా ప్రారంభించండి. మీ ఆలోచనలను వ్రాసుకోవడం మరియు వాటిని రచనల రూపంలో చూపడం కోసం రిచ్ ఫార్మాటింగ్ మరియు లేఅవుట్ ఎంపికలను ఉపయోగించండి. మీరు ఏ పరికరాన్ని ఉపయోగించినా కూడా పత్రం ఆకృతీకరణ మరియు లేఅవుట్ స్థిరంగా మరియు అద్భుతంగా ఉంటాయి.

సౌకర్యవంతంగా చదవండి, వ్రాయండి మరియు సవరించండి
పఠన వీక్షణను ఉపయోగించి మీ పరికరంలో పెద్ద PDFలు, ఉత్తరాలు, స్క్రిప్ట్‌లు మరియు మరిన్నింటిని చదవండి. మీ PDFని Word పత్రం వలె మార్పిడి చేసి సవరించడం ద్వారా సులభంగా మార్పులు చేయండి. సవరణ పూర్తయిన తర్వాత మీ పత్రాన్ని తిరిగి PDF రూపంలోకి మార్పిడి చేసి, కొన్ని దశలలోనే మీ PDF ఫైల్‌ని భాగస్వామ్యం చేయండి.

ఎవరితో అయినా, ఎక్కడి నుండి అయినా కలిసి పని చేయండి
మీ పత్రంలో మీరు చర్చిస్తున్న వచనం పక్కనే వ్యాఖ్యలు చేయడం ద్వారా మీ ఆలోచనలను పంచుకోండి. సంభాషణలో ఎవరైనా మాట్లాడవచ్చు మరియు వచనం, లేఅవుట్ మరియు ఆకృతీకరణ మార్పుల గురించి ఉత్తమంగా తెలుసుకోవచ్చు. మీరు మరియు మీ బృందం మార్పులు చేయవచ్చు, కనుక Wordలోని మెరుగైన సంస్కరణ చరిత్రను ఉపయోగించి మీరు మునుపటి చిత్తుప్రతులకు తిరిగి మారవచ్చు.

భాగస్వామ్యం చేయడం సులభతరం చేయబడింది
మీ పత్రాలను సవరించడం లేదా వీక్షించడం కోసం త్వరగా ఇతరులను ఆహ్వానించడం కోసం కొన్ని దశలలోనే మీ PDFలు మరియు పత్రాలను భాగస్వామ్యం చేయండి. అనుమతులను సులభంగా నిర్వహించండి మరియు పత్రంలో ఎవరు పని చేస్తున్నారో చూడండి. మీ Word ఫైల్‌లలోని కంటెంట్‌ని వాటి ఆకృతీకరణ దెబ్బతినకుండానే ఇమెయిల్ సందేశం యొక్క ప్రధాన భాగంలో కాపీ చేయండి లేదా మీ PDFలు మరియు పత్రాలను ఇమెయిల్‌కు జోడించడం ద్వారా భాగస్వామ్యాన్ని సులభతరం చేయండి.


ఆవశ్యకతలు

• OS సంస్కరణ: Android యొక్క మద్దతు ఉన్న ఏవైనా సంస్కరణలను అమలు చేయడం, ARM-ఆధారిత లేదా Intel x86 ప్రాసెసర్‌ని కలిగి ఉండటం. Kitkat & Lollipop పరికరాలకు జూన్ 2019 వరకు మద్దతు కొనసాగుతుంది.
• 1 GB RAM లేదా అంతకంటే ఎక్కువ

పత్రాలను సృష్టించడం లేదా సవరించడం కోసం, 10.1 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ పరిమాణంలో స్క్రీన్ ఉన్న పరికరాలలో ఉచిత Microsoft ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
అర్హత ఉన్న Microsoft 365 సభ్యత్వంతో చూడండి) మీ ఫోన్, టాబ్లెట్, PC మరియు Macలో పూర్తి స్థాయి Microsoft Office అనుభవాన్ని అన్‌లాక్ చేయండి.

అనువర్తనం నుండి కొనుగోలు చేసిన Microsoft 365 సభ్యత్వాలకు సంబంధించిన మొత్తం మీ Play స్టోర్ ఖాతాకు ఛార్జీ విధించబడుతుంది మరియు స్వీయ-పునరుద్ధరణ నిలిపివేయకుంటే, ప్రస్తుత సభ్యత్వం వ్యవధి ముగియడానికి 24 గంటల ముందు స్వయంచాలకంగా పునరుద్ధరించబడుతుంది. మీరు మీ Play స్టోర్ ఖాతా సెట్టింగ్‌లలో మీ సభ్యత్వాలను నిర్వహించవచ్చు. సభ్యత్వ వ్యవధి క్రియాశీలంగా ఉన్నప్పుడు సభ్యత్వాన్ని రద్దు చేయలేరు.
ఈ అనువర్తనాన్ని Microsoft లేదా మూడవ పక్ష అనువర్తన ప్రచురణకర్త అందిస్తున్నారు మరియు ప్రత్యేక గోప్యతా ప్రకటన మరియు నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. ఈ స్టోర్ మరియు ఈ అనువర్తనం యొక్క ఉపయోగం ద్వారా అందించిన డేటాని Microsoft లేదా మూడవ పక్ష అనువర్తన ప్రచురణకర్త ప్రాప్యత చేయవచ్చు మరియు వర్తించే విధంగా, యునైటెడ్ స్టేట్స్‌లో లేదా Microsoft లేదా అనువర్తన ప్రచురణకర్త మరియు వారి అనుబంధ సంస్థలు లేదా సేవా ప్రదాతలు తమ కార్యాలయాలను కలిగిన ఇతర దేశాలలో బదిలీ చేయవచ్చు, నిల్వ చేయవచ్చు మరియు ప్రాసెస్ చేయవచ్చు.

దయచేసి Androidలో Office సేవా నిబంధనల కోసం Microsoft యొక్క EULAని చూడండి. అనువర్తనాన్ని వ్యవస్థాపించడం ద్వారా మీరు ఈ నిబంధనలు మరియు షరతులకు అంగీకరిస్తున్నారు: http://aka.ms/eula
అప్‌డేట్ అయినది
24 ఏప్రి, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.8
10.1మి రివ్యూలు
Konda Krishnamurty
15 జులై, 2023
ఓకే
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
ravi nandhan
13 నవంబర్, 2022
Good
ఇది మీకు ఉపయోగపడిందా?
BK BORN STAR TV
27 సెప్టెంబర్, 2022
Very very useful
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

Wordని ఉపయోగించినందుకు ధన్యవాదాలు.

మేము అనువర్తనానికి సంబంధించి తరచుగా నవీకరణలను విడుదల చేస్తాము, వీటిలో కొత్త ఫీచర్లతో పాటు వేగం మరియు విశ్వసనీయతకు మెరుగుదలలు కూడా ఉంటాయి.

మీ వద్ద Microsoft 365 సభ్యత్వం ఉంటే, మీరు మీ పరికరాలన్నింటిలో Office యొక్క పూర్తి శక్తిని అన్లాక్ చేయచ్చని తెలుసా? అనువర్తనంలో ప్రత్యేక ఆఫర్లను కనుగొనండి.