సరికొత్త మరియు అత్యంత వినూత్న గేమ్‌లు, ప్రస్తుతం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న గేమ్‌లు మరియు ఇండీలో తప్పనిసరిగా ఆడాల్సిన అద్భుతమైన గేమ్‌ల వంటివన్నీ ఒకేచోట పొందండి. మీకు నచ్చుతాయని ఆశించే వినూత్నమైన గేమ్‌ల గురించి నిత్యం తాజా వార్తలను తెలుసుకోవడానికి ఈ స్పేస్‌ను చూస్తుండండి. #PlayIndie