'అతిసరళమైన భాషలో పురాణాలనుండి, ఇతర ఉద్గ్రంథాల నుండి చిన్న చిన్న కథలను ఎంపికచేసి పిల్లలకు ఉపయోగపడే విధంగా వారి మాతృభాషలో పుస్తకాలు ప్రచురించాలి'' అన్న స్వామి వివేకానంద ఆకాంక్షకు అక్షర రూపం ఈ పుస్తకం. ఈ కథలు, పౌరాణిక గ్రంథాలనుంచి, ఇతిహాసాలనుంచీ, ఉపనిషత్తులనుంచి, మహాత్ముల జీవితాల నుంచి ఎన్నుకోబడ్డాయి. నేటి పిల్లలకు హైందవ సంస్కృతీ, సాంప్రదాయాలపట్ల చక్కని అవగాహన కల్పించడానికి, వారి శీలనిర్మాణ, వ్యక్తిత్వ వికాసాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
Our other books here can be searched using #RKMathHyderabad