విదేశాలలో స్వామి వివేకానంద పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో స్వామీజీ ఇచ్చిన ఉపన్యాస సారాంశమే ఈ పుస్తకం. ప్రపంచమంతా సర్వ కాలాలయందు దివ్యశక్తుల ఎడల విశ్వాసం కనబరుస్తూనే ఉన్నది. ఈ అసాధారణ సంఘటనలకు యథార్థతను కలిగి ఉన్న ఉదాహరణలను జోడిస్తూ సాగిన ఈ ఉపన్యాసం అన్ని తరగతుల ప్రజలనూ ఆకర్షిస్తుంది.
Our other books here can be searched using #RKMathHyderabad