శ్రీమహాభాగవతము - ౧: Sri Mahabhagavatamu - 1

· Scriptures And Stotras · Ramakrishna Math, Hyderabad
5,0
3 ຄຳຕິຊົມ
ປຶ້ມອີບຸກ
600
ໜ້າ

ກ່ຽວກັບປຶ້ມ e-book ນີ້

బమ్మెర పోతనామాత్య ప్రణీతము

పలికెడిది భాగవతమట! పలికించెడి వాడు రామభద్రుండట! నే బలికిన భవహరమగునట! పలికెద వేరొండు గాథ పలుకగనేలా?'' - అనేది తెలుగువారి లోగిళ్ళలో వినవచ్చే వినసొంపైన పద్యం. వ్యాసప్రోక్తమై, భక్తి వేదాంత తత్త్వంగా అలరారే ఆ భాగవతాన్ని పోతనామాత్యుడు తెలుగులోకి అవతరింపజేశాడు. ఆ పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతాన్ని పరిష్కరించి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సుమారు 2,500 పుటలతో అయిదు సంపుటాలలో, అయిదు ఆకర్షణీయమైన ముఖచిత్రాలతో రూపొందించాం. సందర్భానుసారం పురాణ, వేదాంత సారాన్ని చక్కని గ్రామ్యభాషలో ప్రబోధించిన శ్రీరామకృష్ణుల అమృత వచనాలు ఈ మహత్గ్రంథానికి అదనపు ఆకర్షణ.

Our other books here can be searched using #RKMathHyderabad

ການຈັດອັນດັບ ແລະ ຄຳຕິຊົມ

5,0
3 ຄຳຕິຊົມ

ໃຫ້ຄະແນນ e-book ນີ້

ບອກພວກເຮົາວ່າທ່ານຄິດແນວໃດ.

ອ່ານ​ຂໍ້​ມູນ​ຂ່າວ​ສານ

ສະມາດໂຟນ ແລະ ແທັບເລັດ
ຕິດຕັ້ງ ແອັບ Google Play Books ສຳລັບ Android ແລະ iPad/iPhone. ມັນຊິ້ງຂໍ້ມູນໂດຍອັດຕະໂນມັດກັບບັນຊີຂອງທ່ານ ແລະ ອະນຸຍາດໃຫ້ທ່ານອ່ານທາງອອນລາຍ ຫຼື ແບບອອບລາຍໄດ້ ບໍ່ວ່າທ່ານຈະຢູ່ໃສ.
ແລັບທັອບ ແລະ ຄອມພິວເຕີ
ທ່ານສາມາດຟັງປຶ້ມສຽງທີ່ຊື້ໃນ Google Play ໂດຍໃຊ້ໂປຣແກຣມທ່ອງເວັບຂອງຄອມພິວເຕີຂອງທ່ານໄດ້.
eReaders ແລະອຸປະກອນອື່ນໆ
ເພື່ອອ່ານໃນອຸປະກອນ e-ink ເຊັ່ນ: Kobo eReader, ທ່ານຈຳເປັນຕ້ອງດາວໂຫຼດໄຟລ໌ ແລະ ໂອນຍ້າຍມັນໄປໃສ່ອຸປະກອນຂອງທ່ານກ່ອນ. ປະຕິບັດຕາມຄຳແນະນຳລະອຽດຂອງ ສູນຊ່ວຍເຫຼືອ ເພື່ອໂອນຍ້າຍໄຟລ໌ໄໃສ່ eReader ທີ່ຮອງຮັບ.