మ్యాచ్ చేసి హాల్ ఆఫ్ ఫేమ్ చేరండి!
Triple Match 3Dలో కొత్త లీడర్బోర్డ్లు వచ్చేశాయి! మ్యాచ్ చేయండి, పజిల్స్ పూర్తి చేయండి, ర్యాంకింగ్‌లో పైకి ఎక్కండి. Facebook స్నేహితులతో కనెక్ట్ అవ్వండి, ప్రపంచవ్యాప్తంగా లేదా మీ దేశంలోని ఆటగాళ్లు, జట్లతో మీ పురోగతిని పోల్చుకోండి, టాప్ ఆటగాళ్లు, జట్లతో కూడిన హాల్ ఆఫ్ ఫేమ్‌ను కనుగొనండి. మ్యాచ్ చేస్తూనే ఉండండి, అగ్రస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకోండి!