Free Basics by Facebook

4.1
18.1వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ఉచిత ప్రాథమికాంశాలతో, మీరు అర్హమైన మొబైల్ ఆపరేటర్ అందించే SIM కార్డును ఉపయోగించి Facebook మరియు ఇతర వెబ్‌సైట్‌లకు కనెక్ట్ కావచ్చు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండండి, ఉద్యోగాల కోసం అన్వేషించండి, వార్తలు మరియు క్రీడలకు సంబంధించిన తాజా అంశాలు చూడండి మరియు ఆరోగ్య సమాచారాన్ని పొందండి – ఇవన్నీ ఎలాంటి డేటా ఛార్జీలు లేకుండానే చేయండి.

ఉచిత ప్రాథమికాంశాలు కోవలోకి ఇలాంటి వెబ్‌సైట్‌లు వస్తాయి:
• AccuWeather
• BabyCenter & MAMA
• BBC News
• Dictionary.com
• ESPN
• Facebook
• UNICEF
వెబ్‌సైట్‌లు దేశాన్ని బట్టి మారవచ్చు.

Facebook ఆధారిత ఉచిత ప్రాథమికాంశాలు Internet.org కార్యక్రమంలో భాగం. ఉచిత ప్రాథమికాంశాలను విస్తృతంగా అందుబాటులో ఉంచడానికి మేము ప్రపంచవ్యాప్తంగా ఉండే మొబైల్ ఆపరేటర్‌లతో కలిసి పని చేస్తున్నాము.

ఈ మొబైల్ ఆపరేటర్లు Free Basics బ్రౌజ్ చేయడం కోసం ఉపయోగించే డేటాకు మీకు ఛార్జీ వేయకుండా ఉండటానికి అంగీకరించారు. మీ మొబైల్ ఆపరేటర్ Free Basics పరిధి దాటి వినియోగించే డేటాతో సహా ఏవైనా కనీస బ్యాలెన్స్ ఆవశ్యకాలు మరియు వచన సందేశ ధరలు మొదలైనవాటి కోసం ఇప్పటికీ ప్రామాణిక ధరలు మరియు ఛార్జీలు విధించవచ్చు.
అప్‌డేట్ అయినది
13 ఆగ, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆర్థిక సమాచారం ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.1
17.9వే రివ్యూలు