వాల్‌పేపర్‌లు

3.6
252వే రివ్యూలు
500మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
USK: అన్ని వయస్సుల వారు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీ డిస్‌ప్లేను అందమైన వాల్‌పేపర్‌లు & అధునాతన ఫీచర్‌లతో చక్కగా అలంకరించుకోండి. మీ స్వంత ఫోటోలు, Google ఎర్త్ సేకరణలోని చిత్రాలు, Google+ మొదలైన వాటిలోని సుందరమైన ప్రకృతిదృశ్యాల నుండి ఒకదాన్ని ఎంచుకోండి. మీరు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోండి, దీని వలన మీ ఫోన్ ఎల్లప్పుడు మీ సహజ శైలిని ప్రతిబింబిస్తుంటుంది.

ఎప్పుడూ అభివృద్ధి చెందుతుండే సేకరణను పొందండి. Google ఎర్త్, Google+ మరియు ఇతర భాగస్వాముల నుండి చిత్రాలను యాక్సెస్ చేయండి.
మీ వినోదాన్ని రెండింతలు చేసుకోండి. ప్రజల కోసం మీ లాక్ స్క్రీన్‌పై ఒక వాల్‌పేపర్‌ను చూపండి మరియు మీ కోసం మీ హోమ్ స్క్రీన్‌పై వేరే వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోండి. (Android™ 7.0, Nougat మరియు అంతకంటే ఆధునికమైనది అవసరం.)
ప్రతిరోజును నూతనోత్సాహంతో ఆరంభించండి. మీకు ఇష్టమైన వర్గాన్ని ఎంచుకోండి మరియు ప్రతిరోజూ మీరు ఒక కొత్త వాల్‌పేపర్ చిత్రాన్ని పొందుతారు.

అనుమతుల గమనిక
ఫోటోలు/మీడియా/ఫైల్‌లు: మీరు అనుకూల ఫోటోలను వాల్‌పేపర్ వలె ఉపయోగించాలంటే ఇది అవసరం.
నిల్వ: ప్రస్తుతం సెట్ చేసిన వాల్‌పేపర్ ప్రదర్శించడానికి మరియు అనుకూల ఫోటోలను వాల్‌పేపర్ వలె ఉపయోగించడానికి ఇది అవసరం.
అప్‌డేట్ అయినది
9 సెప్టెం, 2020

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ యాక్టివిటీ, యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.6
244వే రివ్యూలు
Vellpula Manivasu
21 నవంబర్, 2020
Ok
9 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Raja Raja
2 మార్చి, 2024
రాజు
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
ఒంగోలు నాగేశ్వరరావు (ONRAO)
24 ఫిబ్రవరి, 2023
Good
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

UI మెరుగుదలలు మరియు బగ్ పరిష్కారాలు.