WooCommerce: Store & POS

41.8వే రివ్యూలు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
వినియోగదారులు పరస్పర చర్య చేయగలిగేది
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

ఎక్కడి నుండైనా మీ స్టోర్‌ను నడపండి

WooCommerce మొబైల్ యాప్‌తో ప్రయాణంలోనే మీ వ్యాపారాన్ని నిర్వహించండి. ఉత్పత్తులను జోడించండి, ఆర్డర్‌లను సృష్టించండి, త్వరితగతిన చెల్లింపులు స్వీకరించండి మరియు కొత్త అమ్మకాలు, ముఖ్యమైన గణాంకాలను నిజ సమయంలో గమనిస్తూ ఉండండి.

ఒకే స్పర్శతో ఉత్పత్తులను జోడించండి మరియు సవరించండి
సెకన్లలోనే ప్రారంభించండి! మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి నేరుగా ఉత్పత్తులను సృష్టించండి, సమూహపరచండి మరియు ప్రచురించండి. మీ సృజనాత్మకత మెరిసిన క్షణమే దాన్ని ఒడిసిపట్టుకోండి – మీ ఆలోచనలను తక్షణమే ఉత్పత్తులుగా మార్చండి, లేదా వాటిని తర్వాత ఉపయోగించుకోవడానికి డ్రాఫ్ట్‌లుగా సేవ్ చేసుకోండి.

తక్షణమే ఆర్డర్‌లను సృష్టించండి
మీరు కొన్ని ఉత్పత్తులను సృష్టించిన తర్వాత, ఇది చాలా సులభం. మీ కేటలాగ్ నుండి వస్తువులను ఎంచుకోండి, షిప్పింగ్‌ను జోడించండి, ఆపై మీ ఇన్వెంటరీతో సింక్ అయ్యే ఆర్డర్‌ను త్వరగా సృష్టించడానికి కస్టమర్ వివరాలను పూరించండి.

వ్యక్తిగతంగా చెల్లింపులు స్వీకరించండి

ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే మరియు యూఎస్‌లలో WooCommerce ఇన్-పర్సన్ పేమెంట్స్ మరియు కార్డ్ రీడర్‌ను ఉపయోగించి భౌతిక చెల్లింపులను సేకరించండి. కెనడా, యూకే మరియు యూఎస్‌లలో ట్యాప్ టు పే అందుబాటులో ఉంది. కొత్త ఆర్డర్‌ను ప్రారంభించండి – లేదా చెల్లింపు కోసం వేచి ఉన్న ఇప్పటికే ఉన్న ఆర్డర్‌ను కనుగొనండి – ఆపై ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లింపును స్వీకరించండి.

క్లిక్‌ల నుండి భౌతిక అమ్మకాలకు మారండి

WooCommerce POSతో ఏ టాబ్లెట్‌నైనా శక్తివంతమైన పాయింట్ ఆఫ్ సేల్‌గా మార్చండి. ఉత్పత్తులను శోధించండి, బార్‌కోడ్‌లను స్కాన్ చేయండి, కూపన్‌లను వర్తింపజేయండి మరియు ఇమెయిల్ రసీదులను పంపండి, మీ ఆన్‌లైన్ మరియు భౌతిక అమ్మకాలన్నీ నిజ సమయంలో సింక్ చేయబడతాయి. ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే మరియు యూఎస్‌లలో అందుబాటులో ఉంది.

ప్రతి అమ్మకం గురించి నోటిఫికేషన్ పొందండి

ఇప్పుడు మీరు చురుకుగా అమ్ముతున్నారు కాబట్టి, ఏ ఆర్డర్‌ను లేదా సమీక్షను కోల్పోకండి. నిజ-సమయ హెచ్చరికలను ఎనేబుల్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు అప్‌డేట్‌గా ఉంచుకోండి – మరియు ప్రతి కొత్త అమ్మకంతో వచ్చే ఆ ఆకట్టుకునే “చా-చింగ్” శబ్దాన్ని వినండి!

అమ్మకాలు మరియు అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తులను ట్రాక్ చేయండి

ఏ ఉత్పత్తులు విజయం సాధిస్తున్నాయో ఒక్క చూపులో చూడండి. వారం, నెల మరియు సంవత్సరం వారీగా మీ మొత్తం ఆదాయం, ఆర్డర్ల సంఖ్య మరియు సందర్శకుల డేటాపై నిఘా ఉంచండి. జ్ఞానమే శక్తి.

మీ వాచ్‌లో WooCommerce

మా WooCommerce Wear OS యాప్‌తో, మీరు మీ మణికట్టు నుండే నేటి స్టోర్ డేటాను సులభంగా వీక్షించవచ్చు మరియు మీ ఆర్డర్‌లను ట్రాక్ చేయవచ్చు. మా కాంప్లికేషన్స్‌తో, మీరు యాప్‌కు తక్షణ ప్రాప్యతను కూడా పొందవచ్చు.

WooCommerce అనేది ప్రపంచంలోనే అత్యంత అనుకూలీకరించదగిన ఓపెన్-సోర్స్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నా, భౌతిక రిటైల్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తున్నా, లేదా క్లయింట్‌ల కోసం సైట్‌లను అభివృద్ధి చేస్తున్నా, కంటెంట్ మరియు కామర్స్‌ను శక్తివంతంగా మిళితం చేసే స్టోర్ కోసం WooCommerceను ఉపయోగించండి.

అవసరాలు: WooCommerce v3.5+.

కాలిఫోర్నియా వినియోగదారుల కోసం గోప్యతా ప్రకటనను https://automattic.com/privacy/#california-consumer-privacy-act-ccpa వద్ద వీక్షించండి.
ఆర్డర్‌లను నిర్వహించండి, నోటిఫికేషన్‌లను పొందండి, మెట్రిక్‌లను వీక్షించండి మరియు వ్యక్తిగత చెల్లింపులను అంగీకరించండి.
అప్‌డేట్ అయినది
18 సెప్టెం, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
  • ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
    యాప్ సమాచారం, పనితీరు
  • ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
    లొకేషన్, వ్యక్తిగత సమాచారం, 4 మంది ఇతరులు
  • డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
  • డేటాను తొలగించడం సాధ్యం కాదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

40.7వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

This release makes the app smaller and faster. Product editing is safer: you're warned before losing an attribute option or tag you typed, and editing options no longer wipes other attributes. Order details show product add-ons clearly, images load reliably on more stores, and the unread reviews badge no longer gets stuck. Plus crash fixes.