Wear OSలో Google Gemini - మణికట్టుపై ఉంటూ సహాయపడే AI అసిస్టెంట్
Wear OSలో Gemini అనేది మీ వాచ్‌లో ఉండే మా సహాయకరమైన AI అసిస్టెంట్. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ పనులను మరింత తేలిగ్గా పూర్తి చేసుకోవడానికి Geminiతో మనుషులతో మాట్లాడినట్లే మామూలుగా మాట్లాడండి. వివిధ యాప్స్‌లో టాస్క్‌లను Gemini హ్యాండిల్ చేయగలదు, మీరు అడిగే వాటికి సమాధానాలు చెప్పగలదు, మీకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను గుర్తు చేయగలదు.
Geminiని ఈ విషయాలను అడగడానికి ట్రై చేయండి:
కనెక్ట్ అయి ఉండండి: “నేను లేట్‌గా వస్తున్నానని, నందినికి సారీ చెబుతూ ఒక మెసేజ్ పంపు”
సమాచారం తెలుసుకోండి: ఈ రాత్రి డిన్నర్ కోసం దీపిక ఈమెయిల్ చేసిన రెస్టారెంట్ ఎక్కడ ఉంది?
మ్యూజిక్‌ను కంట్రోల్ చేయండి: “10 నిమిషాల్లో ఒక మైల్ పరిగెత్తడానికి ఒక ప్లేలిస్ట్‌ను క్రియేట్ చెయ్“
వివరాలను గుర్తుంచుకోండి: నేను లెవెల్ 2, స్పాట్ 403లో పార్క్ చేశాననే విషయాన్ని గుర్తు పెట్టుకో
ఎంపిక చేసిన డివైజ్‌ల్లో, భాషల్లో, ఇంకా దేశాల్లో Gemini యాప్ అందుబాటులో ఉంది. అనువైన డివైజ్‌కు కనెక్ట్ చేయడానికి అనువైన Wear OS వాచ్ అవసరం. సమాధానాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇంటర్నెట్ కనెక్షన్, సెటప్ అవసరం కావచ్చు. ఫలితాలు ఉదాహరణ కోసం మాత్రమే, ఇవి మారవచ్చు కూడా.
బాధ్యతాయుతంగా క్రియేట్ చేయండి:
https://policies.google.com/terms/generative-ai/use-policy
సపోర్ట్ చేసే భాషలు, దేశాల పూర్తి లిస్ట్‌ను ఇక్కడ చూడండి:
https://support.google.com/?p=gemini_app_requirements_android
మీరు Gemini యాప్‌ను వాడేందుకు సమ్మతిస్తే, మీ వాచ్‌లో ప్రధాన అసిస్టెంట్‌గా మీ Google Assistantకు బదులుగా Gemini యాప్ ఎంపిక అవుతుంది. కొన్ని Google Assistant వాయిస్ ఫీచర్‌లు Gemini యాప్ ద్వారా ఇంకా అందుబాటులోకి రాలేదు. మీరు సెట్టింగ్స్‌కు వెళ్లి తిరిగి Google Assistantకు మారవచ్చు.
అప్‌డేట్ అయినది
5 జన, 2026