Gallery

4.3
510వే రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

మీకు సహాయం చేయడానికి Google రూపొందించిన స్మార్ట్, లైట్, అలాగే వేగవంతమైన ఫోటో, ఇంకా వీడియో గ్యాలరీ Gallery గురించి తెలుసుకోండి:

✨ ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేసి ఉంచడం ద్వారా ఫోటోలను త్వరితంగా కనుగొనండి
😎 ఆటోమేటిక్ మెరుగుదల వంటి టూల్స్‌తో ఎడిట్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు అద్భుతంగా చూసుకోండి
🏝️ తక్కువ డేటాను ఉపయోగిస్తుంది - ఆఫ్‌లైన్‌లో పని చేస్తుంది, ఇవన్నీ కూడా చిన్న యాప్ సైజులోనే

ఆటోమేటిక్‌గా ఫోటోలను ఆర్గనైజ్ చేసి ఉంచడం

ప్రతి రాత్రి, Gallery మీ ఫోటోలను కింది అంశాల ప్రకారం ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ చేస్తుంది: వ్యక్తులు, సెల్ఫీలు, ప్రకృతి, జంతువులు, డాక్యుమెంట్‌లు, వీడియోలు, ఇంకా సినిమాలు.
ఫోటోలను ఆర్గనైజ్ చేసి ఉంచడానికి Gallery సహాయపడుతుంది, తద్వారా మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్ ఫోటోను త్వరగా స్క్రోల్ చేయవచ్చు, అలాగే వారితో జ్ఞాపకాలను ఎక్కువ సమయం పాటు షేర్ చేయవచ్చు.*

ఆటోమేటిక్-మెరుగుదల

Galleryలో సులభంగా ఉపయోగించే ఆటోమేటిక్ మెరుగుదల వంటి ఫోటో ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి, ఒక్కసారి నొక్కడంతోనే ఇవి మీ ఫోటోలను అద్భుతంగా కనబడేలా చేస్తాయి.

ఫోల్డర్‌లు, అలాగే SD కార్డ్ సపోర్ట్

మీకు కావలసిన విధంగా ఫోటోలను ఉంచడానికి ఫోల్డర్‌లను ఉపయోగించండి. అన్నింటినీ సులభంగా SD కార్డ్‌లకు, అలాగే వాటి నుండి చూడవచ్చు, కాపీ చేయవచ్చు, ఇంకా బదిలీ చేయవచ్చు.

పనితీరు

Gallery ఒక చిన్న ఫైల్ సైజులో ఉంటుంది అంటే మీ ఫోటోలకు మరింత స్థలం మిగిలి ఉంటుందని అర్థం. అన్నీ మీ పరికరంలో తక్కువ మెమరీని ఉపయోగిస్తాయి - కాబట్టి మీ ఫోన్ పనితీరు వేగం తగ్గిపోదు.

ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది

ఆఫ్‌లైన్‌లో పనిచేయడానికి రూపొందించబడింది, Gallery మీ ఫోటోలు, అలాగే వీడియోలను అన్నింటినీ మీ డేటా ఉపయోగించకుండానే మేనేజ్ చేస్తుంది.
*ఫేస్ గ్రూపింగ్ ప్రస్తుతానికి అన్ని దేశాలలో అందుబాటులో లేదు
అప్‌డేట్ అయినది
8 జన, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.3
499వే రివ్యూలు
Mekala Shekar (Shekar)
9 ఆగస్టు, 2025
నాకు చాలా బాగా నచ్చింది
ఇది మీకు ఉపయోగపడిందా?
VENKATAKUMAR RATHAM
8 సెప్టెంబర్, 2025
బాగున్నాది.యప్
ఇది మీకు ఉపయోగపడిందా?
Ravi Kumar
6 ఏప్రిల్, 2025
super
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

• బగ్ పరిష్కారాలు మరియు మైనర్ మెరుగుదలలు