స్వీగ్గీ డెలివరీ పార్టనర్ యాప్

4.2
362వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

స్విగ్గీ లో డెలివరీ పార్టనర్ గా చేరి భారత దేశం నాలుమూలలో సుమారు 600+ నగరాలలో ఉన్న మా మిలియన్ల కస్టమర్స్ కి మీ ఆర్డర్లను డెలివర్ చేస్తూ ప్రతి ఆర్డర్ కి ఎర్న్ చేయండి
స్విగ్గీ అనేది ఒక ఆన్లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసి డెలివరీ ఇచ్చే ఒక వేదిక.

స్విగ్గీ కూడా అవసరానికి తగ్గట్టు డెలివరీ (Instamart) సదుపాయాన్ని మరియు తక్షణ పేకేజ్ డెలివరీ సేవలని (Genie) ని అన్ని నగరాల్లో అందిస్తుంది. మన డెలివరీ ఫ్లీట్ లో ఆహారం లేదా సవదా సమాళ్ళ కోసం చేరండి మరియు నెలకి 50,000 రూపాయల వరకు పొందండి. జాయినింగ్ బోనస్ 5,000 రూపాయల వరకు ఉంటుంది మరియు అదనంగా రోజూ ఇన్సెంటివ్స్ ని పొందుతారు. మీరు ఎవరికైనా సూచించి అదనంగా సంపాదించవచ్చు.


స్విగ్గి ఫుడ్ & ఇన్స్టామార్ట్
మీరు యాప్ లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఫుడ్ మరియు ఇన్స్టామార్ట్ ని ఎంచుకోవచ్చు . ఇన్స్టామార్ట్ తో మీరు డెలివర్ చేయడానికి 3 కిలోమీటర్ల లోపు ఆర్డర్స్ ని పొందవచ్చు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇప్పుడు ఎంచుకున్న నగరాల లో మాత్రమే అనగా ముంబై , బ్యాంగ్లోర్, చెన్నై , హైదెరాబాద్ , డిల్లీ , కోల్కతా , పూణే , గుర్గామ్, అహ్మెదాబాద్ , ఇండోర్ మరియు నొయ్డా లాంటి కొన్ని నగరాల లో మాత్రమే పనిచేస్తుంది.

చేరడం చాలా సులభం !
యాప్ ని డౌన్లోడ్ చెయ్యండి, మీ సమాచారాన్ని పొందుపరచండి, డెలివరీ ని మొదలుపెట్టి ఎర్నింగ్ చేయడానికి శిక్షణ ని పూర్తి చెయ్యండి. మీ ఇంటి నుంచి సౌకర్యంగా చెరి మీ ఎర్నింగ్ ని ఇప్పుడే మొదలుపెట్టండి

షిఫ్ట్లను ఎంచుకునే సదుపాయం!
మీరు ఫుల్ టైం చేస్తారా మరియు పార్ట్ టైం షిఫ్ట్ లో పనిచేస్తారా అనేది మీరు ఎంచుకోవచ్చు మరియు మీరు డెలివర్ చేసే ప్రతి ఆర్డర్ కి సంపాదించండి

స్విగ్గీ తో మరింత సంపాదించండి !
అది కాకుండా పర్ ఆర్డర్ ఎర్నింగ్స్ మీరు మరిన్ని ఆకర్షణీయమైన ఇన్సెంటివ్స్ ని, ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు సర్జ్ బోనస్ లను , మరియు రిఫరెల్ బోనస్ లను కూడా ఏర్న్ చేయచ్చు

మా డెలివరీ పార్టనర్ ఆస్వాదించే ఇతర లాభాలు
- 24 x 7 సహకారం - ఏవైనా అత్యవసర పరిస్థితులలో సహకారం.
- డెలివర్ చేసినప్పుడు ఏవైనా ఇబ్బందులను మీరు ఎదురుకుంటే తక్షణ ఆర్డర్ సహకారం.
- మీ ఇతర ఇబ్బందులు మరియు ప్రశ్నలను నివృత్తి చేయడానికి బయట నుంచి ఆర్డర్ సహకారం.
- ఇన్సురెన్స్ - యాక్సిడెంటల్ మరియు మెడికల్ ఇన్సురెన్స్
- సరళమైన మరియు ఏ ఇబ్బందులు లేని అనుభవం. -మీ ఎర్నింగ్స్ ని చూడండి మరియు ప్రతి వారం మీ చెల్లింపుని పొందండి

మా దెగ్గర డెలివరీ పార్టనర్ గా చేరాలి అనుకుంటున్నారా ? ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చెయ్యండి మరియు మీ సమాచారాన్ని రిజిస్టర్ చెయ్యండి.
అప్‌డేట్ అయినది
16 అక్టో, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
వ్యక్తిగత సమాచారం మరియు యాప్ యాక్టివిటీ
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆడియో ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.2
360వే రివ్యూలు
appalaswamy jada
23 అక్టోబర్, 2025
super
Swiggy
23 అక్టోబర్, 2025
Hi there, thank you for your patronage and the perfect rating. We will strive to provide consistent seamless ordering experiences. Keep Swiggying!
Pulipati Papaya
18 అక్టోబర్, 2025
👍yass
Swiggy
18 అక్టోబర్, 2025
Hey, thank you for your feedback. We request you to let us know more about your experience by writing an email to swiggysocial@swiggy.in so we can make our services better.
Sridhar Gabbeta
26 మే, 2025
good Support thank you
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Swiggy
26 మే, 2025
Hey, we are glad to have patrons like you and will strive towards providing better services to keep such reviews coming our way. Keep ordering.