సౌండ్ యాంప్లిఫైయర్

3.8
73.8వే రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
అన్ని వయస్సులవారు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

సౌండ్ యాంప్లిఫైయర్ సహాయంతో వినికిడి సమస్యలు ఉన్న వారు కేవలం Android ఫోన్‌ను, ఒక జత హెడ్‌ఫోన్స్ ఉపయోగించి వారి రోజువారీ సంభాషణలను, అలాగే చుట్టుపక్కల శబ్దాలను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. మీ పరిసరాలలో, అలాగే మీ పరికరంలో సౌండ్‌లను ఫిల్టర్ చేసి, మెరుగుపరిచి, యాంప్లిఫై చేయడానికి సౌండ్ యాంప్లిఫైయర్‌ను ఉపయోగించండి.

Android 8.1, తర్వాతి వెర్షన్ ఉన్న పరికరాలకు అందుబాటులో ఉంది. సౌండ్ యాంప్లిఫైయర్‌ను ఉపయోగించడం ప్రారంభించడానికి, మీ హెడ్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసి, ఆపై సెట్టింగ్‌లు > యాక్సెసిబిలిటీ > సౌండ్ యాంప్లిఫైయర్ లేదా సెట్టింగ్‌లు > యాక్సెసిబిలిటీ > డౌన్‌లోడ్ చేసిన యాప్‌లకు వెళ్లండి.

ఫీచర్స్స్పీచ్‌ను మెరుగ్గా గుర్తించడానికి అవాంఛిత నాయిస్‌ను తగ్గించండి.

• సంభాషణ మోడ్‌తో ధ్వనించే పర్యావరణంలో స్పీకర్ వాయిస్‌పై ఫోకస్ పెట్టండి. (Pixel 3, ఆపై వెర్షన్‌లో అందుబాటులో ఉంది.)
• సంభాషణలు, టీవీ, లేదా ఉపన్యాసాలను వినండి. దూరంగా ఉన్న ఆడియో సోర్స్‌ల కోసం, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ సిఫార్సు చేయబడ్డాయి. (బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌లో సౌండ్ ఆలస్యంగా ప్రసారం కావచ్చు.)
• చుట్టుపక్కల సంభాషణ లేదా మీ పరికరంలో ప్లే అవుతున్న మీడియా కోసం మీరు వినే అనుభవాన్ని వ్యక్తిగతీకరించండి. మీరు నాయిస్‌ను తగ్గించవచ్చు లేదా తక్కువ ఫ్రీక్వెన్సీ, అధిక ఫ్రీక్వెన్సీని బూస్ట్ చేయవచ్చు, లేదా సౌండ్స్‌ను నిశ్శబ్దంగా ఉంచవచ్చు. మీ ప్రాధాన్యతలను రెండు చెవులకు లేదా ఒక్కొక్క చెవికి వేర్వేరుగా సెటప్ చేయవచ్చు.
• యాక్సెసిబిలిటీ బటన్, సంజ్ఞ, లేదా క్విక్ సెట్టింగ్‌లను ఉపయోగించి సౌండ్ యాంప్లిఫైయర్‌ను ఆన్, ఆఫ్ చేయండి. యాక్సెసిబిలిటీ బటన్, సంజ్ఞ, క్విక్ సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి: https://support.google.com/accessibility/android/answer/7650693
• సౌండ్ యాంప్లిఫైయర్‌ను మీ యాప్ లిస్ట్‌కు జోడించడం ద్వారా మరింత సులభంగా తెరవండి. సౌండ్ యాంప్లిఫైయర్ సెట్టింగ్‌లలో, "యాప్ లిస్ట్‌లో చిహ్నాన్ని చూపించండి"ని ఆన్ చేయండి.

అవసరాలు
• Android 8.1, తర్వాతి వెర్షన్‌కు అందుబాటులో ఉంది.
• మీ Android పరికరాన్ని హెడ్‌ఫోన్స్‌తో పెయిర్ చేయండి.
• సంభాషణ మోడ్ ప్రస్తుతం Pixel 3, ఆపై వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

ఈమెయిల్ చేయడం ద్వారా సౌండ్ యాంప్లిఫైయర్‌పై మీ ఫీడ్‌బ్యాక్‌ను మాకు పంపండి: sound-amplifier-help@google.com. సౌండ్ యాంప్లిఫైయర్‌ను ఉపయోగించడంలో సహాయం కోసం, https://g.co/disabilitysupportలో మాతో కనెక్ట్ అవ్వండి.

అనుమతుల నోటీసు
మైక్రోఫోన్: మైక్రోఫోన్‌కు యాక్సెస్ సౌండ్ యాంప్లిఫైయర్ ఆడియోను యాంప్లిఫికేషన్, ఫిల్టరింగ్ కోసం ప్రాసెస్ చేయడానికి అనుమతిస్తుంది. డేటా ఏదీ సేకరించబడదు లేదా స్టోర్ చేయబడదు.
యాక్సెసిబిలిటీ సర్వీస్: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సర్వీస్ కాబట్టి, మీ చర్యలను ఇది గమనించగలదు, విండో కంటెంట్‌ను తిరిగి పొందగలదు అలాగే మీరు టైప్ చేసే టెక్స్ట్‌ను గమనించగలదు.
అప్‌డేట్ అయినది
5 ఫిబ్ర, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆడియో ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.8
72.9వే రివ్యూలు
THIMMAREDDY B
2 జులై, 2023
Ok
ఇది మీకు ఉపయోగపడిందా?
G.suryanarayana G.suryanarayana
25 సెప్టెంబర్, 2021
Super
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?