Google Pay for Business

4.1
251వే రివ్యూలు
50మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

అన్ని పరిమాణాల వ్యాపారాల కోసం రూపొందించిన Google యొక్క సులభమైన, సురక్షితమైన డిజిటల్ చెల్లింపు యాప్‌ను పరిచయం చేస్తున్నాము. తక్షణ చెల్లింపులను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి అందుకోండి, 'వ్యాపారం కోసం Google Pay'ను ఉపయోగించి కొత్త కస్టమర్‌లు మీ షాప్‌ను కనుగొనేలా అనుమతించండి.

అన్ని నగదు లావాదేవీలు నిర్వహించడానికి 'వ్యాపారం కోసం Google Pay'ను ఉపయోగించండి

+ తక్షణమే, లక్షలాది మంది కస్టమర్‌ల నుండి చెల్లింపులను అందుకోండి
మీరు ప్రశాంతంగా మీ వ్యాపారం చూసుకోండి, Google మీ చెల్లింపులను నిర్వహించేలా అనుమతించండి! 80+ BHIM UPI యాప్‌ల యూజర్‌లు 'వ్యాపారం కోసం Google Pay'లో చెల్లింపులు చేయగలరు.

+ బహుళ భాషలలో మద్దతు ఉంది
మీకు కావలసిన భాషలో యాప్‌ను ఉపయోగించండి - యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తమిళం లేదా తెలుగు భాషలలో దేనినైనా ఎంచుకోండి, ఆ తర్వాత ఎప్పుడైనా వాటిని మార్చుకోండి.

+ సులభమైన, త్వరితమైన సెటప్
చెల్లింపులు అందుకోవడం ప్రారంభించడానికి లేదా కాన్ఫిగర్ చేసే సెట్టింగ్‌ల కోసం ఇకపై క్లిష్టమైన దశలు లేవు - కేవలం డౌన్‌లోడ్ చేసుకోండి, ఆపై కొన్ని వినియోగదారు-అనుకూలమైన దశలను పూర్తి చేయండి.

+ బహుళ చెల్లింపు పద్ధతులకు మద్దతునిస్తుంది.
మీ కస్టమర్ నిర్ణయించుకున్న చెల్లింపు పద్ధతి ఏదైనా సరే, 'వ్యాపారం కోసం Google Pay' మిమ్మల్ని రక్షిస్తుంది QR కోడ్‌లు, ఫోన్ నంబర్ లేదా Tez మోడ్ ఉపయోగించి మీ కస్టమర్‌లు మీకు చెల్లించగలరు.

+ Google సెక్యూరిటీతో రక్షణ ఉంది
మోసాన్ని గుర్తించి హ్యాకింగ్‌ను నివారించడంలో సహాయపడే అత్యాధునిక సెక్యూరిటీ వ్యవస్థతో మీ, మీ కస్టమర్‌ల డబ్బులను 'వ్యాపారం కోసం Google Pay' రక్షిస్తుంది. మీకు ఎప్పుడైనా అవసరమైతే, మా సహాయ కేంద్రం, ఫోన్ ద్వారా మద్దతు సులభంగా అందుబాటులో ఉంటాయి.

+ అదనపు రుసుములు ఏవీ ఉండవు*
Googleకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా పైన పేర్కొన్నవన్నీ చేయండి.

*లావాదేవీ ఛార్జీలపై ప్రచారంలో భాగంగా Google తిరిగి చెల్లింపును అందిస్తుంది. ఇది భవిష్యత్తులో మార్పుకు లోబడి ఉంటుంది.

మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం 'వ్యాపారం కోసం Google Pay'ను ఉపయోగించండి

+కస్టమర్‌లు ఉచితంగా మీ షాప్‌ను కనుగొనేలా అనుమతించండి
ఇప్పటికే భారతదేశంలో Google Pay (Tez) యాప్‌ను యాక్టివ్‌గా ఉపయోగిస్తున్న లక్షలాది మంది కస్టమర్‌లను చేరుకోండి.

+ రివార్డ్‌లను నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి పొందండి
యాప్‌ను ఉపయోగించినందుకు, చెల్లింపులను అందుకున్నందుకు ప్రత్యేక ఆఫర్‌లు, రివార్డ్‌లను పొందండి. మీ రివార్డ్‌లు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.

+మీ వ్యాపారం ఎలా అభివృద్ధి చెందుతోందో ట్రాక్ చేయండి
మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగకరమైన మెళకువలను అందించే మీ అమ్మకపు గణాంకాలను త్వరితంగా చూడండి! మీ లావాదేవీ చరిత్ర గురించి రోజువారీ, వారంవారీ లేదా నెలవారీ వీక్షణలను పొందండి.


ఇంకేమైనా సందేహాలున్నాయా? 24/7 మీకు సహాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము

మేము మీ భాషలో మాట్లాడుతాము - హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ భాషలలో అందుబాటులో ఉంది

స్వీయ-సహాయం - https://support.google.com/pay-offline-merchants
ఫోన్ - 1800-309-7597
వెబ్‌సైట్ - https://pay.google.com/intl/en_in/about/business/
అప్‌డేట్ అయినది
28 మే, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.1
250వే రివ్యూలు
Balakrishn Jakkarede Balakrishna
1 మార్చి, 2024
Useful
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Rahamtulla Sk
30 జులై, 2023
అనువాదం
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Sk Janu Basha
9 మార్చి, 2023
0k Password must manually
7 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు

కొత్తగా ఏముంది

బహుళ భాషలలో మద్దతు