Prana Breath: శ్వాస, ధ్యానం

యాప్‌లో కొనుగోళ్లు
4.8
91.9వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
Google Play Pass సబ్‌స్క్రిప్షన్‌తో ఈ యాప్‌ను ఉచితంగా ఆస్వాదించండి, అలాగే మరిన్నింటిని యాడ్స్ లేకుండా, యాప్‌లో కొనుగోళ్లు చేయనవసరం లేకుండా పొందండి. మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

పురాతన సాంప్రదాయాలు, ఆధునిక శాస్త్రం మరియు లక్షలాది మంది మన వినియోగదారుల చేత ఆమోదించబడిన శ్వాస పద్దతులలోకి ప్రవేశించండి! శ్వాస మరియు ధ్యానం యొక్క శక్తిని మెరుగైన జీవితాన్ని జీవితాన్ని గడపటానికి ఉపయోగించండి. మీరు యోగ, ఆహార నియంత్రణ, డైవింగ్, లేదా వేరొకటి చేసిన లేకున్నా పట్టింపు లేదు - మీరు రోజుకు 7-15 నిమిషాలకే సానుకూల ప్రభావాన్ని చూస్తారు!

అది ఏమి చేస్తుంది?
* మెదడు చర్యను మెరుగుపరుస్తుంది: జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత
* ఆందోళనను తగ్గిస్తుంది
* ఒత్తిడికి నిరోధకతను అభివృద్ధి చేస్తుంది, శారీరక ఓర్పును పెంచుతుంది
* సాయంత్రం ఆకలిని తొలగిస్తుంది, ఆవిధంగా ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటానికి సహాయపడుతుంది
* జలుబు, పార్శ్వపు నొప్పి మరియు ఆస్తమా దాడులను తగ్గిస్తుంది
* ఆరోగ్యవంతమైన నిద్రకు సహయపడుతుంది
* స్వర మరియు శ్వాస పట్టు సమయాన్ని మెరుగు పరుస్తుంది, అది గాయకులకు మరియు ఈతగాళ్ళకు మంచిది

ప్రాణ శ్వాస ఎందుకు?
* అస్సలు ప్రకటన లేదు
* త్వరిత, ఆప్టిమైజ్, బాటరీ ఆదా
* సులభమైన- "ప్లే" అన్న దాని మీద తప చేయండి, మీ కళ్ళు మూసుకోండి మరియు ధ్వనిని మీకు మార్గదర్శకం చేయనివ్వండి
* ట్రైనింగ్ సమయంలో స్క్రీన్ ఆఫ్ చేసే ఆప్షన్
* వివిధ ప్రయోజనాల కోసం 8 శ్వాస నమూనాలు
* మీ సొంత నమూనాలను సృష్టించడానికి అవకాశం
* గొప్ప గణాంకాలు
* ఒక అనుకూలమైన శిక్షణా షెడ్యూల్ను సృష్టించడానికి రిమైండర్లు
* చాలా నమూనాలు ప్రాణాయామా, సుఫీ మరియు టిబెటన్ శ్వాస ప్రక్రియల నుండి తీసుకోబడినవి
* భావోద్వేగాల వలన అతిగా తినకుండా గూగుల్ ప్లే లో కొత్తగా "ఆకలికి-వ్యతిరేకంగా" ట్రైనింగ్.
* ప్రత్యేకంగా "సిగరెట్ బదులుగా", పొగతాగటం మానటానికి సిమోన్ రిఘి చేత డిజైన్ చేయబడింది.

గురు వెర్షన్ కి అధికంగా:
* మృదువైన మెరుగుదల & అధునాతన నమూనాల కోసం డైనమిక్ శిక్షణ
* విభిన్న శ్వాస పద్ధతులు మరియు శ్లోకాలు
* వివరణాత్మక పురోగతి చిట్టా మరియు శిక్షణ లోగ్
* ఆరోగ్య పరిక్షలు
* గొప్ప సెట్టింగులు మరియు మరిన్ని ధ్వనులు
* 50 కంటే ఎక్కువ శిక్షణా విధానాలను క్రమంగా నవీకరించబడింది డేటాబేస్: 4-7-8 శ్వాస, కపాలబతి, అనులోమ్ విలోమ్, నాడి శోధన, తుమ్మో, ఉద్గీత మొదలైనవి.

శాస్త్రీయ ప్రమాణాలు: https://pranabreath.info/wiki/Research_articles
ఫోరం: https://pranabreath.info/forum
ఫేస్బుక్: https://facebook.com/OlekdiaPranaBreath
అప్‌డేట్ అయినది
12 అక్టో, 2023

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.8
88.2వే రివ్యూలు
Google వినియోగదారు
3 ఏప్రిల్, 2020
CHALABAGUNDI
ఇది మీకు ఉపయోగపడిందా?
Oleksandr Albul
3 ఏప్రిల్, 2020
ధన్యవాదాలు బొబ్బిలి!

కొత్తగా ఏముంది

* Now the app is in Afrikaans, Danish, Basque, Telugu, Georgian
* Confirmation dialog while restoring from a backup file
* Optimized for new Androids
* Updated libraries