Google Pixel Watch

4.7
42.5వే రివ్యూలు
5మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google Pixel Watch యాప్ సాయంతో మీ Google Pixel Watchను మీ Android 8.0+ పరికరం నుండే సెటప్ చేయండి, మేనేజ్ చేయండి. మీ వాచ్ లుక్‌ను సులభంగా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు, Google Assistant, Google Walletలను సెటప్ చేయవచ్చు, నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయవచ్చు, మరెన్నో చేయవచ్చు.

Google Pixel Watch యాప్‌తో మీరు చేయగలిగే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి:
• వాచ్ లుక్‌లను అనుకూలంగా మార్చుకోండి
• టైల్స్‌ను మేనేజ్ చేయండి
• అలర్ట్స్, నోటిఫికేషన్‌లను అనుకూలంగా మార్చుకోండి
• Google యాప్‌లు, ఖాతాలను మేనేజ్ చేయండి
• యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి, మేనేజ్ చేయండి
• మొబైల్ క్యారియర్‌ను సెటప్ చేయండి (ఎంపిక చేసిన కొన్ని దేశాలు, క్యారియర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది). సమాచారం కోసం g.co/pixelwatch/networkinfo చూడండి
• గోప్యతా సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

Google Pixel Watch ఈ కింది దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది: యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్ మరియు తైవాన్
అప్‌డేట్ అయినది
17 జులై, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, యాప్ యాక్టివిటీ ఇంకా 2 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
41.9వే రివ్యూలు
Geetha Krishna
2 నవంబర్, 2022
google❤️gift
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

మీ కొత్త Google Pixel Watch యాప్‌నకు స్వాగతం. వాచ్ లుక్స్, టైల్స్ ఇంకా నోటిఫికేషన్‌లతో సహా మీ వాచ్ సెట్టింగ్‌లను సెటప్ చేయడానికి, అనుకూలీకరించడానికి పరికర యాప్‌ను ఉపయోగించండి.