స్యామ్‌సంగ్ One UI హోమ్

3.8
323వే రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Samsung Experience హోమ్ కొత్త ముఖం మరియు పేరుతో తాజాగా ప్రారంభమవుతుంది: One UI హోమ్. ఇది సరళమైన స్క్రీన్ లేఅవుట్, చక్కగా అమర్చిన చిహ్నాలు, అదే విధంగా గెలాక్సీ పరికరాలకు సరిగ్గా సరిపోయే హోమ్ మరియు అప్లికేషన్‌ల స్క్రీన్‌లతో పాటు వస్తుంది. నూతనత్వంతో పరిచయాన్ని మిళితం చేసే ఉత్తమంగా కనిపించే One UI హోమ్‌ని కలుసుకోండి.

[Android Pie నుండి కొత్త ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి]
• హోమ్ స్క్రీన్‌లో పూర్తి స్క్రీన్ సంజ్ఞలను ఉపయోగించండి.
- మీరు హోమ్ స్క్రీన్ దిగువన నావిగేషన్ బటన్‌లను దాచవచ్చు మరియు సంజ్ఞలను ఉపయోగించి అప్లికేషన్‌ల మధ్య త్వరగా మారవచ్చు. ఇప్పుడు, మరింత పెద్ద స్క్రీన్‌లో ఆస్వాదించండి.

• అప్లికేషన్ చిహ్నాలను తిరిగి అమర్చిన తర్వాత హోమ్ స్క్రీన్ లేఅవుట్‌ని లాక్ చేయండి.
- ఇది పేజీలను జోడించకుండా మరియు అప్లికేషన్ చిహ్నాలు పునరావృతం కాకుండా లేదా అనుకోకుండా తీసివేయడాన్ని నివారిస్తుంది. హోమ్ స్క్రీన్ లేఅవుట్‌ను లాక్ చేయడానికి, హోమ్ స్క్రీన్ సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై హోమ్ స్క్రీన్ లేఅవుట్‌ని లాక్ చేయిని ఆన్ చేయండి.

• అప్లికేషన్ చిహ్నం లేదా విడ్జెట్‌ని నొక్కి, పట్టుకోండి.
- మీరు బహుళ మెనులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అప్లికేషన్ సమాచారం లేదా విడ్జెట్ సెట్టింగ్‌ల స్క్రీన్‌ని త్వరగా ప్రాప్యత చేయవచ్చు.

※ ఎగువ వివరించిన ఫీచర్‌లకు Android 9.0 Pie లేదా తదుపరి వెర్షన్‌కు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
※ పరికరం లేదా OS వెర్షన్ ఆధారంగా వివిధ రకాల ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి.

మీ ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా One UI హోమ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే, Samsung Members అప్లికేషన్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
అప్‌డేట్ అయినది
15 సెప్టెం, 2019

డేటా భద్రత

డెవలపర్‌లు, వారి యాప్ మీ డేటాను ఎలా సేకరిస్తుంది, ఉపయోగిస్తుంది అనే దాని గురించి ఇక్కడ సమాచారాన్ని చూపవచ్చు. డేటా భద్రత గురించి మరింత తెలుసుకోండి
ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.8
322వే రివ్యూలు
Google వినియోగదారు
21 సెప్టెంబర్, 2019
Very nice
6 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు