Google Slides

4.0
634వే రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

"Google స్లయిడ్‌ల అనువర్తనంలో మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ నుండి ప్రదర్శనలను సృష్టించండి, సవరించండి మరియు వాటిలో సహకరించుకోండి. స్లయిడ్‌లతో మీరు చేయగలిగినవి:

- కొత్త ప్రదర్శనలను సృష్టించండి లేదా ప్రస్తుత ఫైల్‌లను సవరించండి
- ప్రదర్శనలను భాగస్వామ్యం చేయండి మరియు ఒకే సమయంలో ఒకే ప్రదర్శనలో సహకరించుకోండి.
- ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా - ఎప్పుడైనా ఎక్కడైనా పని చేయండి
- వ్యాఖ్యలను జోడించి, వాటికి ప్రతిస్పందించండి.
- స్లయిడ్‌లను జోడించి, మళ్లీ సర్దుబాటు చేయండి, వచనం మరియు ఆకారాలు మరియు మరిన్నింటినీ ఆకృతీకరించండి.
- మీ మొబైల్ పరికరం నుండి నేరుగా ప్రదర్శించండి.
- మీ పనిని కోల్పోతారని ఎప్పుడూ బాధపడవద్దు – మీరు టైప్ చేసినప్పుడు ప్రతిదీ స్వయంచాలకంగా సేవ్ చేయబడుతుంది.
- ఎక్స్‌ప్లోర్‌తో - తక్షణమే అందమైన స్లయిడ్‌లను రూపొందించండి.
- వీడియో కాల్‌లలో స్లయిడ్‌లను ప్రదర్శించండి - షెడ్యూల్ చేసిన సమావేశాలు స్వయంచాలకంగా ఇక్కడ కనిపిస్తాయి
- PowerPoint ఫైల్‌లను తెరవండి, సవరించండి మరియు సేవ్ చేయండి.

అనుమతుల నోటీసు
క్యాలెండర్: క్యాలెండర్ ఆహ్వానాల నుండి వీడియో కాల్‌లలో చేరడానికి ఇది ఉపయోగించబడుతుంది.
కెమెరా: ఇది వీడియో కాల్‌లలో కెమెరా మోడ్ కోసం మరియు కెమెరాతో తీసిన చిత్రాలను చొప్పించడానికి ఉపయోగించబడుతుంది.
పరిచయాలు: ఫైల్‌లకు జోడించడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి వ్యక్తులను సూచించేందుకు ఇది ఉపయోగించబడుతుంది.
మైక్రోఫోన్: ఇది వీడియో కాల్‌లలో ఆడియోని ప్రసారం చేయడానికి ఉపయోగించబడుతుంది.
నిల్వ: ఇది USB లేదా SD నిల్వ నుండి చిత్రాలను చొప్పించడానికి మరియు ఫైల్‌లను తెరవడానికి ఉపయోగించబడుతుంది."
అప్‌డేట్ అయినది
13 అక్టో, 2025
ఫీచర్ చేసిన కథనాలు

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
587వే రివ్యూలు
NAGARJUNA BABU BOYELLA
12 అక్టోబర్, 2025
Outstanding
ఇది మీకు ఉపయోగపడిందా?
ENUGURU VENKATESWARLU
31 డిసెంబర్, 2021
CREATE, EDIT AND SHARE PRESENTATION DURING TRAVEL USING GOOGLE SLIDES. THANK YOU.
23 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Google వినియోగదారు
26 జనవరి, 2020
హి
28 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

* బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలు