రీడింగ్ మోడ్

3.6
3.38వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

అస్పష్టమైన చూపు, అంధత్వం, డిస్లెక్సియా ఉన్న వ్యక్తుల కోసం, మిగతావారి కోసం రూపొందించబడింది, రీడింగ్ మోడ్ అనేది, అనుకూలంగా మార్చగల కాంట్రాస్ట్, టెక్స్ట్ సైజు, టెక్స్ట్-టు-స్పీచ్, పేజీలను అనువైన రీతిలో డిజైన్ చేయడం, ఇంకా ఫాంట్ రకాలను దృష్టిలో ఉంచుకుని మీ స్క్రీన్ రీడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డౌన్‌లోడ్ చేసిన తర్వాత, యాప్ మీ క్విక్ సెట్టింగ్‌లలో ఇంటిగ్రేట్ అయిపోతుంది, యాప్‌లు, వెబ్ పేజీలలో సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

సూచనలు:

ప్రారంభించడానికి:

1. Play Store ద్వారా రీడింగ్ మోడ్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి
2. మీ మొదటి స్క్రీన్‌లో రీడింగ్ మోడ్‌ను కనుగొని, దాన్ని తెరవడానికి ట్యాప్ చేయండి
3. ట్యుటోరియల్ చదవండి, అది మిమ్మల్ని చివరిలో సెట్టింగ్‌లకు వెళ్ళడానికి సహాయపడుతుంది
4. సెట్టింగ్‌లలో, మీ పరికరాన్ని యాక్సెస్ చేయడానికి రీడింగ్ మోడ్‌ను అనుమతించడానికి “రీడింగ్ మోడ్” ఆప్షన్‌ను ట్యాప్ చేయండి, “రీడింగ్ మోడ్ షార్ట్‌కట్” ఆప్షన్‌ను టోగుల్ చేయండి
5. విభిన్న రీడింగ్ మోడ్ ఎంట్రీ పాయింట్‌లను సెటప్ చేయడానికి దయచేసి https://support.google.com/accessibility/android/answer/7650693 లింక్‌ను చూడండి

ముఖ్యమైన ఫీచర్‌లు:

ఫోకస్డ్ రీడింగ్ వీక్షణ: రీడింగ్ మోడ్ కంటెంట్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి, ఫోకస్ చేయడానికి వీలుగా అయోమయం లేకుండా అనుకూలంగా మార్చగల రీడింగ్ ఎన్విరాన్‌మెంట్‌ను అందిస్తుంది
టెక్స్ట్-టు-స్పీచ్: కేవలం ఒక బటన్‌ను తాకగానే రాతపూర్వకంగా ఉన్న కంటెంట్ మీకు వినబడేందుకు వీలుగా దానిని బిగ్గరగా చదివి వినిపిస్తుంది. అధిక క్వాలిటీ గల ఎక్కువ నిడివి ఉన్న వాయిస్‌ల కలెక్షన్ నుండి ఎంచుకోండి. రివైండ్ చేయడానికి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి, ప్రయాణంలో ఉన్నప్పుడు రీడింగ్ వేగాన్ని మార్చడానికి సులభంగా యాక్సెస్ చేయగల ఆడియో కంట్రోల్ ఆప్షన్‌లు
ఫాంట్ రకం, సైజును సర్దుబాటు చేయండి: మీ రీడింగ్ అవసరాలకు ఏది మంచిదో అనుకూలంగా మార్చడానికి వీలుగా ఫాంట్ సైజులు, స్టయిల్స్, రంగులు, ఇంకా లైన్ స్పేస్‌ల మధ్య త్వరగా టోగుల్ చేయండి
క్విక్ యాక్సెస్: డౌన్‌లోడ్ చేసిన తర్వాత, ఫాస్ట్ యాక్సెస్ కోసం రీడింగ్ మోడ్ ఫోన్ ఇంటర్‌ఫేస్‌లో ఇంటిగ్రేట్ చేయబడుతుంది
బహుళ-భాషా సపోర్ట్: ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, ఇంకా స్పానిష్ భాషలతో పాటు భవిష్యత్తులో మరికొన్ని భాషలను కూడా రీడింగ్ మోడ్ సపోర్ట్ చేస్తుంది
Talkbackతో అనుకూలమైనది: మీ స్క్రీన్ రీడర్‌ను ఉపయోగిస్తున్నప్పుడు రీడింగ్ మోడ్‌ను సులభంగా ఉపయోగించండి.
గోప్యతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది: మీ ఫోన్ నుండి కంటెంట్ ఎప్పుడూ పంపబడదు.

ఫీడ్‌బ్యాక్‌ను అందించడానికి, ప్రోడక్ట్ అప్‌డేట్‌లను స్వీకరించడానికి https://groups.google.com/forum/#!forum/accessible లింక్‌లో చేరండి.

ఆవశ్యకత:

• Android 9, ఆ తర్వాతి వెర్షన్ ఫోన్‌లకు అందుబాటులో ఉంది
• ప్రస్తుతం రీడింగ్ మోడ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ భాషలకు సపోర్ట్ చేస్తుంది

అనుమతుల నోటీసు:
• యాక్సెసిబిలిటీ సర్వీస్: ఈ యాప్ యాక్సెసిబిలిటీ సర్వీస్ కాబట్టి, ఇది మీ చర్యలను, విండో కంటెంట్‌ను గమనించగలదు.
అప్‌డేట్ అయినది
17 అక్టో, 2023

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
యాప్ సమాచారం, పనితీరు మరియు పరికరం లేదా ఇతర IDలు
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.6
3.28వే రివ్యూలు

కొత్తగా ఏముంది

రీడింగ్ మోడ్ తాలూకు ఇనిషియల్ రిలీజ్.