Google కెమెరాకు డైవ్ కేస్‌ను కనెక్ట్ చేయడం ద్వారా మీరు ఒక్క చేపను కూడా మిస్ అవ్వరు. మీకు ఇష్టమైన Google కెమెరా ఫీచర్‌లను ఉపయోగించి సపోర్ట్ ఉన్న SCUBA డైవింగ్ కేస్‌తో నీటి అడుగున అద్భుతమైన ఫోటోలను తీయండి.
• అదనపు సమాచారాన్ని చూడండి - మీ ఫోన్ బ్యాటరీ, మీ కేస్ బ్యాటరీ, నీటి ఉష్ణోగ్రత, నీటి లోతులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి.
• మీకు ఇష్టమైన మోడ్‌లను ఉపయోగించండి - కెమెరా, పోర్ట్రెయిట్, నైట్ విజన్, వీడియో వంటి మోడ్‌లను Google కెమెరాలో ఉపయోగించండి.
• సులభంగా ఫోకస్ చేయండి - మీకు నచ్చిన సముద్రపు జీవులపై ఫోకస్‌ను లాక్ చేయడానికి “ఫోకస్ బటన్”ను నొక్కండి.
అవసరమైనవి - Google కెమెరా 7.4.105 లేదా తర్వాతిది. కొన్ని ఫీచర్‌లు అన్ని పరికరాలలో అందుబాటులో ఉండవు.
అప్‌డేట్ అయినది
11 మే, 2023