Google Classroom

2.8
2.08మి రివ్యూలు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
వినియోగదారులు పరస్పర చర్య చేయగలిగేది
మరింత తెలుసుకోండి
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

నేర్చుకునే వారికి, ఇన్‌స్ట్రక్టర్‌లకు స్కూల్ లోపల, వెలుపల కనెక్ట్ అవ్వడాన్ని Classroom సులభతరం చేస్తుంది. Classroom సమయాన్ని, కాగితాన్ని ఆదా చేస్తుంది. అలాగే, క్లాస్‌ను క్రియేట్ చేయడం, అసైన్‌మెంట్‌లను డిస్ట్రిబ్యూట్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, క్రమబద్ధంగా ఉండటం సులభతరం చేస్తుంది.

Classroomను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
• సెటప్ చేయడం సులభం – టీచర్‌లు విద్యార్థులను నేరుగా జోడించవచ్చు లేదా చేరడానికి తమ క్లాస్‌తో కోడ్‌ను షేర్ చేయవచ్చు. కేవలం కొన్ని నిమిషాల్లోనే సెటప్ చేయవచ్చు.
• సమయం ఆదా అవుతుంది – సింపుల్‌గా ఉండే, పేపర్‌లెస్ అసైన్‌మెంట్ వర్క్‌ఫ్లో ద్వారా టీచర్‌లు ఒకే చోట అసైన్‌మెంట్‌లను త్వరగా క్రియేట్ చేయడానికి, రివ్యూ చేయడానికి, అసైన్‌మెంట్‌లను మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
• సంస్థను మెరుగుపరుస్తుంది – విద్యార్థులు తమకు సంబంధించిన అసైన్‌మెంట్‌లన్నీ అసైన్‌మెంట్ పేజీలో చూడగలరు, క్లాస్ మెటీరియల్స్ అన్నీ (ఉదా., డాక్యుమెంట్‌లు, ఫోటోలు, వీడియోలు) ఆటోమేటిక్‌గా Google Driveలోని ఫోల్డర్‌లలో ఫైల్ అవుతాయి.
• కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది – టీచర్‌లు అనౌన్స్‌మెంట్‌లను పంపడానికి, క్లాస్‌లో డిస్కషన్‌లను వెంటనే ప్రారంభించే వీలు కల్పిస్తుంది. విద్యార్థులు ఒకరితో ఒకరు రిసోర్స్‌లను షేర్ చేసుకోవచ్చు లేదా స్ట్రీమ్‌లోని ప్రశ్నలకు సమాధానాలను అందించవచ్చు.
• సురక్షితం – మిగిలిన Google Workspace for Education సర్వీస్‌ల మాదిరిగానే, Classroomలో యాడ్‌లు ఉండవు, అడ్వర్టయిజింగ్ ప్రయోజనాల కోసం మీ కంటెంట్‌ను లేదా విద్యార్థుల డేటాను ఎప్పుడూ ఉపయోగించదు.


అనుమతుల నోటీసు:
కెమెరా: ఫోటోలు లేదా వీడియోలు తీసి Classroomలో పోస్ట్ చేయడానికి యూజర్‌ను అనుమతించడానికి అవసరం.
స్టోరేజ్: Classroomలో ఫోటోలు, వీడియోలు, లోకల్ ఫైల్స్‌ను జోడించడానికి యూజర్‌ను అనుమతించడానికి అవసరం. ఆఫ్‌లైన్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేయడానికి కూడా అది అవసరం
ఖాతాలు: Classroomలో ఏ ఖాతాను ఉపయోగించాలో ఎంచుకునేందుకు యూజర్‌ను అనుమతించడానికి అవసరం.
అప్‌డేట్ అయినది
1 మే, 2026

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 9 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
Play ఫ్యామిలీ పాలసీని ఫాలో కావడానికి కట్టుబడి ఉంటాము
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

2.7
1.96మి రివ్యూలు
Rahamtulla Sk
15 ఆగస్టు, 2023
హాయ్ ఫ్రెండ్స్
ఇది మీకు ఉపయోగపడిందా?
C Mangala gouri
23 ఆగస్టు, 2021
i can't download this app in laptop
ఇది మీకు ఉపయోగపడిందా?
Pc.12 sri Durga Sudha
5 జనవరి, 2021
Nice app
5 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

* బగ్ పరిష్కారాలు, పనితీరు మెరుగుదలలు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
వినియోగదారులు పరస్పర చర్య చేయగలిగేది
మరింత తెలుసుకోండి

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Google LLC
support@google.com
1600 Amphitheatre Pkwy Mountain View, CA 94043 United States
+1 650-253-0000

Google LLC ద్వారా మరిన్ని

ఇటువంటి యాప్‌లు