అధికారిక YouTube Studio యాప్ అనేది మీ వద్ద ఎల్లప్పుడూ ఉండే పరికరాన్ని ఉపయోగించి మీ కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులను అర్థం చేసుకోవడానికి, వారితో కనెక్ట్ అవ్వడానికి ఉన్న అత్యుత్తమ మార్గం. యాప్‌ను ఉపయోగించి వీటిని చేయవచ్చు:
- కొత్త ఛానెల్ డ్యాష్‌బోర్డ్‌తో మీ కంటెంట్, ఛానెల్ పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించిన త్వరిత ఓవర్‌వ్యూను పొందండి. - వివరణాత్మక ఎనలిటిక్స్ సాయంతో మీ ఛానెల్, అలాగే వేర్వేరు రకాల కంటెంట్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోండి. వేర్వేరు రకాల కంటెంట్‌కు సంబంధించిన పనితీరు డేటాను కూడా మీరు ఎనలిటిక్స్ ట్యాబ్‌లో చూడవచ్చు. - కామెంట్‌లను క్రమపద్ధతిలో అమర్చే, ఫిల్టర్ చేసే సామర్థ్యంతో మీ కమ్యూనిటీలో అత్యంత ముఖ్యమైన సంభాషణలను కనుగొని మీ ప్రేక్షకులతో బలమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి. - మీ ఛానెల్ రూపానికి మార్పులు చేసి, ఒక్కొక్క వీడియోకు, షార్ట్‌కు, లైవ్ స్ట్రీమ్‌కు సంబంధించిన సమాచారాన్ని అప్‌డేట్ చేసి, ఒక్కొక్క కంటెంట్ రకాన్ని మేనేజ్ చేయండి. - YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకొని YouTubeలో బిజినెస్‌ను ప్రారంభించండి, తద్వారా మానిటైజేషన్‌కు యాక్సెస్ పొందండి.
అప్‌డేట్ అయినది
26 జన, 2026
వీడియో ప్లేయర్లు & ఎడిటర్లు
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
4.4
2.16మి రివ్యూలు
5
4
3
2
1
Prashanth Prashanth
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
22 జనవరి, 2026
మంచి అందమైన యాప్ నాకు చాలా నచ్చింది ఇది చాలా మంచిది youtube స్టూడియో అనేది
Pandla Annapurna
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
23 డిసెంబర్, 2025
చాలా ఉపయోగకరంగా బాగుంది
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Vijaysimha Sai
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
30 అక్టోబర్, 2025
చాలా బాగా హెల్ప్ అవుతున్నది youtube స్టూడియో సూపర్ యాప్
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
కొత్తగా ఏమి ఉన్నాయి
• కొత్తగా డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్‌తో మీ అత్యంత ముఖ్యమైన పనితీరు డేటాను చూడండి. • మీరు వీడియోను అప్‌లోడ్ చేయడానికి ముందే, మీ వీడియోలో ఏవైనా కాపీరైట్ ఉల్లంఘనలు లేదా మానిటైజేషన్ సమస్యలు ఉన్నాయోమో ఆటోమేటిక్ చెకప్ దశలు చెక్ చేస్తాయి. • మీ బిజినెస్‌ను అభివృద్ధి చేసుకోవడానికి YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోండి.