Android డెవలపర్ వెరిఫికేషన్ అనేది ఒక Google సిస్టమ్ సర్వీస్. ఇది ఇంటర్నెట్ నుండి ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల డెవలపర్‌ల ఐడెంటిటీని వ్యాలిడేట్ చేయడం ద్వారా, సర్టిఫైడ్ Android డివైజ్‌లను ఉపయోగించే యూజర్‌లకు రక్షణ కల్పిస్తుంది. ప్రతి యాప్ ఒక వెరిఫైడ్ డెవలపర్‌కు లింక్ అయి ఉందని నిర్ధారించడం ద్వారా, ఈ సర్వీస్ మీ డివైజ్‌కు అత్యంత కీలకమైన సెక్యూరిటీ లేయర్‌ను అందిస్తుంది.
Androidలో, ఇతర Google సర్వీస్‌లలో సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తుంది.
అప్‌డేట్ అయినది
6 ఆగ, 2026