Google మద్దతు సేవలు

3.7
21.3వే రివ్యూలు
1+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Google మద్దతు సేవల (GSS) యాప్, మిమ్మల్ని వ్యక్తిగతీకరించిన మద్దతు అనుభూతి కోసం Google వినియోగదారు మద్దతు ఏజెంట్‌కు మీ Android పరికర స్క్రీన్‌ను షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. మీ పరికరంలో GSS ఉంటే, ఏజెంట్ మీ స్క్రీన్ షేర్ చేయమని మిమ్మల్ని అడగగలరు మరియు స్క్రీన్‌పై ఉల్లేఖనాలతో మీకు మార్గనిర్దేశం చేయగలరు, తద్వారా మీ సమస్య వేగంగా మరియు సులభంగా పరిష్కారం అవుతుంది. మీ స్క్రీన్‌ను షేర్ చేస్తున్నప్పుడు, ఏజెంట్ మీ పరికరాన్ని నియంత్రించలేరు, కానీ వారి సూచనలను వివరించడంలో సహాయపడడానికి మీ స్క్రీన్‌ను చూడగలుగుతారు. మీరు ఎప్పుడైనా మీ స్క్రీన్ షేర్‌ని పూర్తిగా ఆపివేయవచ్చు లేదా పాజ్ చేయవచ్చు.

ఈ యాప్, Pixel పరికరాలు మరియు Android 7.1.1 లేదా అంతకంటే ఆధునిక వెర్షన్‌ కలిగి ఉన్న Nexus పరికరాలలో ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది; ఇది Android 5.0 లేదా అంతకంటే ఆధునిక వెర్షన్‌ కలిగి ఉన్న చాలా పరికరాలలో ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఈ యాప్ దాని అంతట అదే ప్రారంభించబడదు మరియు Google వినియోగదారు మద్దతు ఏజెంట్ స్క్రీన్‌ను షేర్ చేయమని వినియోగదారుకి ఆహ్వానం పంపితేనే ఉపయోగించబడుతుంది.
అప్‌డేట్ అయినది
31 అక్టో, 2022

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, మెసేజ్‌లు ఇంకా 4 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.7
20.6వే రివ్యూలు
Google వినియోగదారు
13 డిసెంబర్, 2019
Good
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Google వినియోగదారు
23 నవంబర్, 2019
Best
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

- మీ స్క్రీన్‌ని Android 5.0 మరియు అంతకంటే ఆధునిక వెర్షన్‌‌లతో ఉన్న అన్ని పరికరాలలో Google వినియోగదారు మద్దతుకు షేర్ చేయండి.

- బగ్ పరిష్కారాలు.